** TELUGU LYRICS **
నా హృదయా వాసీ ఓ యేస్సయా
నన్ను నడిపించు నా దైవమా (2)
ప్రణమిల్లెదను నీ పాదసన్నిదిలో
పాడి స్తుతించెదా నీ నామము (2)
||నా హృదయ వాసి||
నన్ను నడిపించు నా దైవమా (2)
ప్రణమిల్లెదను నీ పాదసన్నిదిలో
పాడి స్తుతించెదా నీ నామము (2)
||నా హృదయ వాసి||
సొంతవారె స్వార్దపరులై కృంగదీసెనే
అన్యాయపు తీర్పుకే గురి చేయగా (2)
యేస్సయా - నా అంతరంగ మూగబావమే (2)
విలపించెను నీ పాదాల చెంతా
నిత్య కృపాతో నన్ను నిలబెట్టిన దైవమా (2)
||నా హృదయ వాసి||
దారి చెడి గమ్యము నాకు మరుగాయెనే
విశ్వాసయాత్రలో నా పరుగు నిలిచెనూ (2)
యేస్సయా - నా ఆర్తద్వని నీకు చేరగా (2)
ప్రతిద్వనించెను నీ ప్రేమ స్వరాము
స్తిరరాజ్యముకు నన్ను చేర్చే ఓ మార్గమా (2)
||నా హృదయ వాసి||
మమ్మును కొనిపోవ త్వరలో రానుంటివే
చిరకాలం నీ సన్నిదిలో నిలుపుటకై (2)
యెస్సయా - నీ ఆగమనము నే తలంచగా (2)
పరవసించెను నా అంతరంగమూ
నీ కవుగిలిలో చేరే ఆ దివ్య క్షణముకై (2)
||నా హృదయ వాసి||
** ENGLISH LYRICS **
Naa Hrudaya Vaasi O Yessayaa
Nannu Nadipinchu Naa Daivamaa (2)
Pranamilledanu Ni Paada Sannidilo
Paadi Sthutincheda Ni Naamamu (2)
||Naa Hrudaya Vaasi||
Sonthavaare Swaardhaparulai Krungadisene
Anyaayapu Thirpuke Guricheeyagaa (2)
Yessayaa - Naa Antharanga Mugabaavame (2)
Vilapinchenu Ni Paadaala Chentaa
Nityakrupato Nannu Nilabettina Daivamaa (2)
||Naa Hrudaya Vaasi||
Daarichedi Gamyamu Naaku Marugaayene
Viswaasa Yaatralo Naa Parugu Nilichenu (2)
Yessayaa - Naa Aarthadwani Niku Cheragaa (2)
Pratidwaninchenu Ni Prema Swaramu
Stira Raajyamuku Nannu Cherche O Maargamaa (2)
||Naa Hrudaya Vaasi||
Mammunu Konipova Twaralo Raanuntive
Chirakaalam Ni Sannidi Lo Niluputakai (2)
Yessayaa - Ni Aagamanamu Ne Talanchagaa (2)
Paravasinchenu Naa Antharamgamu
Ni Kavgililo Chere Aa Divya Kshanamukai (2)
||Naa Hrudaya Vaasi||
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------