** TELUGU LYRICS **
నూతన గీతం నే పాడనా
నీ నామమే కొనియాడనా (2)
ఇన్నాళ్ళుగా నీ కృపలో నను దాచినా దేవా
నీ కంటి పాప వలె నన్ను కాయుచున్నావా (2)
నీవే నా రక్షణ కేడెము
నీవే నా ఆశ్రయ పురము (2)
హల్లెలూయ హల్లెలూయ అని పాడి స్తుతియించెదను
నీ నామం వేనోళ్లతో కీర్తింతును (2)
ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనువాడవు
హత్తుకుని ప్రేమించి ముద్దాడువాడవు (2)
ఆశగల ప్రాణమును తృప్తి పరచువాడవు
నిత్యమైన ప్రేమతో ప్రేమించు చున్నావు (2)
నీవే నా స్తుతులకు పాత్రుడవు
నీవే ఆరాధనీయుడవు (2)
నీ నామమే కొనియాడనా (2)
ఇన్నాళ్ళుగా నీ కృపలో నను దాచినా దేవా
నీ కంటి పాప వలె నన్ను కాయుచున్నావా (2)
నీవే నా రక్షణ కేడెము
నీవే నా ఆశ్రయ పురము (2)
హల్లెలూయ హల్లెలూయ అని పాడి స్తుతియించెదను
నీ నామం వేనోళ్లతో కీర్తింతును (2)
ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనువాడవు
హత్తుకుని ప్రేమించి ముద్దాడువాడవు (2)
ఆశగల ప్రాణమును తృప్తి పరచువాడవు
నిత్యమైన ప్రేమతో ప్రేమించు చున్నావు (2)
నీవే నా స్తుతులకు పాత్రుడవు
నీవే ఆరాధనీయుడవు (2)
||హల్లెలూయ||
తరములు మారినా మారని వాడవు
యుగములు గడచినా విడువని దేవుడవు (2)
ఆశ్చర్య కార్యములు జరిగించువాడవు
మెలులెన్నో చేసి నన్ను దీవించుచున్నావు (2)
నీవే నా ప్రాణ ప్రియుడవు
నీవే నా జీవన నాధుడవు (2)
తరములు మారినా మారని వాడవు
యుగములు గడచినా విడువని దేవుడవు (2)
ఆశ్చర్య కార్యములు జరిగించువాడవు
మెలులెన్నో చేసి నన్ను దీవించుచున్నావు (2)
నీవే నా ప్రాణ ప్రియుడవు
నీవే నా జీవన నాధుడవు (2)
||హల్లెలూయ||
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------