** TELUGU LYRICS **
కృప చాలును యేసయ్య నీ దయ ఉంటే నాకు చాలయ్య
కృప చాలును యేసయ్య నీ ప్రేమ ఉంటే నాకు చాలయ్య
కృపా కృపా (2)
కృప చాలును యేసయ్య నీ ప్రేమ ఉంటే నాకు చాలయ్య
కృపా కృపా (2)
కృపా కృపా యేసు కృపా
కృపా కృపా (2)
కృపా కృపా (2)
కృపా కృపా తండ్రి కృపా
బలహీన సమయములో బలపరిచావు స్దిరపరిచావు
ప్రేమగా మారి ఒధార్చవు విడిపించావు రక్షించావు
లోకాన యాతనలు తరవగ వెన్నంటు ఉండి నడిపించావు
జీవిత ఆశలు వేధించగా
నీవే నా ఆశని కనుగొంటిని (2)
నేనేమై ఉన్న నీ కృపా వలనే ని దయ వలనే నేను ఎదిగితిని
నా జీవితమంతా నీ పాత్రగా నీ సాక్షిగా నే బ్రతికేదను
నీవే నా ఆధారము నీవే నా ఆశ్రయము
నీవే నా గమనము నీవే నా గమ్యము
ప్రేమగా మారి ఒధార్చవు విడిపించావు రక్షించావు
లోకాన యాతనలు తరవగ వెన్నంటు ఉండి నడిపించావు
జీవిత ఆశలు వేధించగా
నీవే నా ఆశని కనుగొంటిని (2)
కృపా కృపా (2)
కృపా కృపా యేసు కృపా
కృపా కృపా (2)
కృపా కృపా (2)
కృపా కృపా తండ్రి కృపా
నా జీవితమంతా నీ పాత్రగా నీ సాక్షిగా నే బ్రతికేదను
నీవే నా ఆధారము నీవే నా ఆశ్రయము
నీవే నా గమనము నీవే నా గమ్యము
కృపా కృపా (2)
కృపా కృపా యేసు కృపా
కృపా కృపా (2)
కృపా కృపా (2)
కృపా కృపా తండ్రి కృపా
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------