4100) నే భయపడను శ్రమయు బాధ హింస ఐనా


** TELUGU LYRICS **

నే భయపడను (4)
శ్రమయు బాధ హింస ఐనా 
కరువు వస్త్రహీనతైనా
కడగ మరణమెధురైనా
నే భయపడను...
ఆరాధన ఆరాధన ఆరాధన యేసుకే (4)

యేసు...యేసు...యోగ్యుడా పరిశుద్ధుడా
యేసు...ఉన్నతుడా మృత్యుంజయుడా
మృత్యుంజయుడా నీకే స్తోత్రం (4)
ఆరాధన ఆరాధన ఆరాధన యేసుకే (4)

నే వెనుతిరుగ (4)
శ్రమయు బాధ హింస ఐనా
కరువు వస్త్రహీనతైనా
కడగ మరణమెధురైనా
నే వెనుతిరుగ
ఆరాధన ఆరాధన ఆరాధన యేసుకే (4)

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------