** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Em
- Scale : Em
1. స్తుతియించి - పూజింతుము
నీ కృప కనికరమున్
హెచ్చించి - ఆరాధించి
గత మేలుల కొనియాడెదం
మా ఆశ్రయం మా దుర్గం
శోధన బాధలలో
నీ ప్రేమ నిలుచును ఎల్లప్పుడు
వేదన డెందాలలో
ఉత్సవముతో - సంతసించి
ప్రతిష్టింతుము - మా జీవితం (2)
2. సంతసంపు బూరమ్రోగ
మధురంపు స్మృతులొలికెన్
కీడువీడి యేసుచేరి
ఉజ్జీవం రగిలించుదాం
స్వాస్థ్యాన్ని తిరిగి పొందాలి
చేరాలి తరలి కుటుంబం
ప్రేమ సువార్త చెప్పండి
ప్రభు హిత వత్సరంలో
||ఉత్సవముతో||
** CHORDS **
Em Am
1. స్తుతియించి - పూజింతుము
C D Em
నీ కృప కనికరమున్
నీ కృప కనికరమున్
Em Am
హెచ్చించి - ఆరాధించి
హెచ్చించి - ఆరాధించి
Em7 D Em
గత మేలుల కొనియాడెదం
గత మేలుల కొనియాడెదం
D Em
మా ఆశ్రయం మా దుర్గం
మా ఆశ్రయం మా దుర్గం
C D Em
శోధన బాధలలో
శోధన బాధలలో
Em D Em
నీ ప్రేమ నిలుచును ఎల్లప్పుడు
నీ ప్రేమ నిలుచును ఎల్లప్పుడు
C D Em
వేదన డెందాలలో
వేదన డెందాలలో
Em Am
ఉత్సవముతో - సంతసించి
ఉత్సవముతో - సంతసించి
Em D Em
ప్రతిష్టింతుము - మా జీవితం (2)
ప్రతిష్టింతుము - మా జీవితం (2)
Em Am
2. సంతసంపు బూరమ్రోగ
2. సంతసంపు బూరమ్రోగ
C D Em
మధురంపు స్మృతులొలికెన్
మధురంపు స్మృతులొలికెన్
Em Am
కీడువీడి యేసుచేరి
కీడువీడి యేసుచేరి
Em D Em
ఉజ్జీవం రగిలించుదాం
ఉజ్జీవం రగిలించుదాం
Em D Em
స్వాస్థ్యాన్ని తిరిగి పొందాలి
స్వాస్థ్యాన్ని తిరిగి పొందాలి
C D Em
చేరాలి తరలి కుటుంబం
చేరాలి తరలి కుటుంబం
Em D Em
ప్రేమ సువార్త చెప్పండి
ప్రేమ సువార్త చెప్పండి
C D Em
ప్రభు హిత వత్సరంలో
ప్రభు హిత వత్సరంలో
||ఉత్సవముతో||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------