** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : F#m
- Scale : F#m
స్తుతి మహిమ ఘనత నీకే - దేవా - సతతము నీకే
పరమందున - ఈ ధరయందున (2)
పాత్రుడ వీవే దాతవు నీవు
||స్తుతి||
1. ప్రేమ స్వరూపుడ - ప్రియజనకుడ నీవే -
శాశ్వత ప్రేమతో - ప్రేమించితి వీవు
నీతి స్వరూపా - నీతి ప్రదాతా -
నీతి స్వరూపా - నీతి ప్రదాతా -
అతులిత బలశూరుడా - హితుడా సమ్మతి
బ్రోచితివి
బ్రోచితివి
||స్తుతి||
2. కాంతిస్వరూపుడ - కారణజన్ముడ -
కలువరి సిలువలో కరములు జాచిన
మనుజకుమారా - మహిమస్వరూపా -
మనుజకుమారా - మహిమస్వరూపా -
మరణము బాపితివి - శరణార్థులమము
బ్రోచితివి
బ్రోచితివి
||స్తుతి||
3. సత్యస్వరూపుడ - నిత్యాత్మా దేవ -
వెలిగించి ఒప్పించి - నడిపించుమో
దేవ వరములదాతా - జీవాధార -
దేవ వరములదాతా - జీవాధార -
నూతన జీవముతో - నూతన సృష్టిగా
బ్రోచితివి
||స్తుతి||
** CHORDS **
F#m E Bm F#m
స్తుతి మహిమ ఘనత నీకే - దేవా - సతతము నీకే
C#7 F#m F#m
పరమందున - ఈ ధరయందున (2)
పరమందున - ఈ ధరయందున (2)
F#m Bm F#m
పాత్రుడ వీవే దాతవు నీవు
||స్తుతి||
E F#m
1. ప్రేమ స్వరూపుడ - ప్రియజనకుడ నీవే -
1. ప్రేమ స్వరూపుడ - ప్రియజనకుడ నీవే -
C F#m
శాశ్వత ప్రేమతో - ప్రేమించితి వీవు
C# D
నీతి స్వరూపా - నీతి ప్రదాతా -
నీతి స్వరూపా - నీతి ప్రదాతా -
E F#m Bm
అతులిత బలశూరుడా - హితుడా సమ్మతి
E F#m
బ్రోచితివి
బ్రోచితివి
||స్తుతి||
2. కాంతిస్వరూపుడ - కారణజన్ముడ -
కలువరి సిలువలో కరములు జాచిన
మనుజకుమారా - మహిమస్వరూపా -
మనుజకుమారా - మహిమస్వరూపా -
మరణము బాపితివి - శరణార్థులమము
బ్రోచితివి
బ్రోచితివి
||స్తుతి||
3. సత్యస్వరూపుడ - నిత్యాత్మా దేవ -
వెలిగించి ఒప్పించి - నడిపించుమో
దేవ వరములదాతా - జీవాధార -
దేవ వరములదాతా - జీవాధార -
నూతన జీవముతో - నూతన సృష్టిగా
బ్రోచితివి
||స్తుతి||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------