4083) స్తుతికి పాత్రుడా దేవ సుతుడ మా ప్రభూ హిత దయాళుడా (236)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Em

    స్తుతికి పాత్రుడా దేవ - సుతుడ మా ప్రభూ 
    హిత దయాళుడా రాజ - నుతి నర్పింతుము 
    క్షితిలో మమ్ము బ్రోచితి - ప్రీతి తోడ వాత్సల్యం చూపితివి 
    నిత్యము నీదు ప్రేమకై - సత్యముతో స్తోత్రింతుము
 
1.  ఇన్నాళ్ళు పోషించితివి - ఉన్నానని నీవంటివి దేవా 
    నిండార దీవించితివి - మెండైన నీ దయతో 
    సమృద్ధి నీవెగా - సర్వాధికారివి  
    సజీవుడా దేవా - మా దీన స్తుతులందుకో 
    ||స్తుతికి||

2.  మా మొఱల నాలించితివి - మాకరముల బలపరచితి వీవు 
    వరములతో మము నింపితివి - వరదాత మా ప్రభూ
    సమృద్ధి నీవెగా - సర్వాధికారివి 
    సజీవుడా దేవా - మా దీన స్తుతులందుకో
    ||స్తుతికి||

3.  మా లేమిలో సంపద నీవె - నిస్పృహలో నిరీక్షణ నీవె గత 
    బాధలలో నెమ్మది నీవె మా గాధల అంతం నీవే 
    సమృద్ధి నీవెగా - సర్వాధికారివి 
    సజీవుడా దేవా - మా దీన స్తుతులందుకో
    ||స్తుతికి||

** CHORDS **

     Em                            D    B7
    స్తుతికి పాత్రుడా దేవ - సుతుడ మా ప్రభూ 
                   Em      Am            B7  
    హిత దయాళుడా రాజ - నుతి నర్పింతుము 
    Em    Am    G   B7
    క్షితిలో మమ్ము బ్రోచితి - ప్రీతి తోడ వాత్సల్యం చూపితివి 
    Em     Am  C  D   B          B7      Em
    నిత్యము నీదు ప్రేమకై - సత్యముతో స్తోత్రింతుము
 
                         D   B                    Em
1.  ఇన్నాళ్ళు పోషించితివి - ఉన్నానని నీవంటివి దేవా 
    G                 D   Am            Em
    నిండార దీవించితివి - మెండైన నీ దయతో
              D              Em 
    సమృద్ధి నీవెగా - సర్వాధికారివి  
                  D   B7       Em
    సజీవుడా దేవా - మా దీన స్తుతులందుకో
    ||స్తుతికి||

2.  మా మొఱల నాలించితివి - మాకరముల బలపరచితి వీవు 
    వరములతో మము నింపితివి - వరదాత మా ప్రభూ
    సమృద్ధి నీవెగా - సర్వాధికారివి 
    సజీవుడా దేవా - మా దీన స్తుతులందుకో
    ||స్తుతికి||

3.  మా లేమిలో సంపద నీవె - నిస్పృహలో నిరీక్షణ నీవె గత 
    బాధలలో నెమ్మది నీవె మా గాధల అంతం నీవే 
    సమృద్ధి నీవెగా - సర్వాధికారివి 
    సజీవుడా దేవా - మా దీన స్తుతులందుకో
    ||స్తుతికి||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------