** TELUGU LYRICS **
- శ్రీనివాస్
- Scale : D
సైన్యముల కధిపతియగు దేవా
నీ నివాసములు ఎంత రమ్యములు
1. నీదు మందిర ఆవరణం చూడవలెనని నా హృదయం
ఏంతయో ఆశతో సొమ్మసిల్లెనయా – సొమ్మసిల్లెనయా
||సైన్యముల||

2. నీదు మందిరములలోన - ధన్యులే నివసించెదరూ
నిత్యమూ వారలు నిన్ నుతించెదరు - నిన్ నుతించెదరు
||సైన్యముల||
3. భక్తి హీన గూడారములో - నేను నివసించుటకంటె
ఉండుటే మెచ్చుదునే నీదు ద్వారమున - నీదు ద్వారమున
||సైన్యముల||
** CHORDS **
D
సైన్యముల కధిపతియగు దేవా
Eb D
నీ నివాసములు ఎంత రమ్యములు
నీ నివాసములు ఎంత రమ్యములు
1. నీదు మందిర ఆవరణం చూడవలెనని నా హృదయం
Gm D Eb D Eb D
ఏంతయో ఆశతో సొమ్మసిల్లెనయా – సొమ్మసిల్లెనయా
||సైన్యముల||
ఏంతయో ఆశతో సొమ్మసిల్లెనయా – సొమ్మసిల్లెనయా
||సైన్యముల||
2. నీదు మందిరములలోన - ధన్యులే నివసించెదరూ
నిత్యమూ వారలు నిన్ నుతించెదరు - నిన్ నుతించెదరు
||సైన్యముల||
3. భక్తి హీన గూడారములో - నేను నివసించుటకంటె
ఉండుటే మెచ్చుదునే నీదు ద్వారమున - నీదు ద్వారమున
||సైన్యముల||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali