** TELUGU LYRICS **
- Scale : C
సింహాసనా సీనుడా - యూదా గోత్రపు సింహమా
దావీదు చిగురు - దేవ తనయా
దేవ గొట్టె పిల్లవు - నీవే స్తుతులకు యోగ్యుడవు
ఆ... ఆ... హల్లెలూయా మా మహరాజా
హోసన్న హోసన్న హల్లెలూయా ... శ్రీ యేసురాజా
1. ప్రభువుల ప్రభువు రాజుల రాజు
ప్రతి వాని మోకాలు వంగవలె
ప్రభు యేసు క్రీస్తు దేవుడని
ప్రతివాని నాలుక ఒప్పవలె
ప్రతి వాని మోకాలు వంగవలె
ప్రభు యేసు క్రీస్తు దేవుడని
ప్రతివాని నాలుక ఒప్పవలె
||ఆ... ఆ... హల్లెలూయా||
2. సర్వాధికారి సత్యస్వరూపి
సర్వైశ్వర్యము సృష్టికర్తవే
మహిమా ప్రభావము ఇహపరములలో
ప్రభువా పొంద అర్హుడవు
సర్వైశ్వర్యము సృష్టికర్తవే
మహిమా ప్రభావము ఇహపరములలో
ప్రభువా పొంద అర్హుడవు
||ఆ... ఆ... హల్లెలూయా||
3. అల్ఫా ఓమేగా ఆమేన్ అనువాడ
యుగయుగములకు మహరాజా
నామములన్నిట ఉన్నత నామం
ప్రణుతింతుము నిన్నే కృపమయా
యుగయుగములకు మహరాజా
నామములన్నిట ఉన్నత నామం
ప్రణుతింతుము నిన్నే కృపమయా
||ఆ... ఆ... హల్లెలూయా||
** CHORDS **
C F Bb C
సింహాసనా సీనుడా - యూదా గోత్రపు సింహమా
Bb
దావీదు చిగురు - దేవ తనయా
దావీదు చిగురు - దేవ తనయా
C Bb C Gm C Bb C
దేవ గొట్టె పిల్లవు - నీవే స్తుతులకు యోగ్యుడవు
దేవ గొట్టె పిల్లవు - నీవే స్తుతులకు యోగ్యుడవు
Ab C
ఆ... ఆ... హల్లెలూయా మా మహరాజా
ఆ... ఆ... హల్లెలూయా మా మహరాజా
Ab C
హోసన్న హోసన్న హల్లెలూయా ... శ్రీ యేసురాజా
హోసన్న హోసన్న హల్లెలూయా ... శ్రీ యేసురాజా
C7 F
1. ప్రభువుల ప్రభువు రాజుల రాజు
Bb F C
ప్రతి వాని మోకాలు వంగవలె
ప్రతి వాని మోకాలు వంగవలె
Bb
ప్రభు యేసు క్రీస్తు దేవుడని
ప్రభు యేసు క్రీస్తు దేవుడని
C Bb C
ప్రతివాని నాలుక ఒప్పవలె
ప్రతివాని నాలుక ఒప్పవలె
||ఆ... ఆ... హల్లెలూయా||
2. సర్వాధికారి సత్యస్వరూపి
సర్వైశ్వర్యము సృష్టికర్తవే
మహిమా ప్రభావము ఇహపరములలో
ప్రభువా పొంద అర్హుడవు
సర్వైశ్వర్యము సృష్టికర్తవే
మహిమా ప్రభావము ఇహపరములలో
ప్రభువా పొంద అర్హుడవు
||ఆ... ఆ... హల్లెలూయా||
3. అల్ఫా ఓమేగా ఆమేన్ అనువాడ
యుగయుగములకు మహరాజా
నామములన్నిట ఉన్నత నామం
ప్రణుతింతుము నిన్నే కృపమయా
యుగయుగములకు మహరాజా
నామములన్నిట ఉన్నత నామం
ప్రణుతింతుము నిన్నే కృపమయా
||ఆ... ఆ... హల్లెలూయా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------