** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Dm
- Scale : Dm
సువార్త గూర్చి సిగ్గుపడను - శ్రీయేసు నామం ప్రకటింతును
చాటింతును - బోధింతును - ప్రేమింతును - స్తుతించెదను
||సువార్త||
1. సువార్తలో దేవుని శక్తి యున్నది - సువార్తలో దేవుని నీతి యున్నది
సిలువలో ప్రాణం పెట్టెను ప్రభువు - మరణం గెలిచి లేచెను ప్రభువు
వేగమే చాటెదెను (2)
||సువార్త||
2. సువార్త భారము నాపై మోపబడెను - సువార్త ఋణము నాకై వేచియున్నది
నశించువారికి వెర్రితనము - నమ్మిన వారికి దైవశక్తి
సిలువలో గెలిచెదను (2)
||సువార్త||
3. వెళ్లెద నీకై పంపుము నన్ను దేవా - ప్రకటించెదను ప్రభు క్రీస్తుని మాట
వినగలవారు - విశ్వసించెదరు - ప్రార్థించెదరు - కృప నొందెదరు
ప్రేమతో వెళ్ళెదను (2)
||సువార్త||
** CHORDS **
Dm C Dm
సువార్త గూర్చి సిగ్గుపడను - శ్రీయేసు నామం ప్రకటింతును
Bb C Dm C A7 Dm
చాటింతును - బోధింతును - ప్రేమింతును - స్తుతించెదను
||సువార్త||
చాటింతును - బోధింతును - ప్రేమింతును - స్తుతించెదను
||సువార్త||
Gm Dm Gm Dm
1. సువార్తలో దేవుని శక్తి యున్నది - సువార్తలో దేవుని నీతి యున్నది
1. సువార్తలో దేవుని శక్తి యున్నది - సువార్తలో దేవుని నీతి యున్నది
Gm
సిలువలో ప్రాణం పెట్టెను ప్రభువు - మరణం గెలిచి లేచెను ప్రభువు
సిలువలో ప్రాణం పెట్టెను ప్రభువు - మరణం గెలిచి లేచెను ప్రభువు
Bb C A
వేగమే చాటెదెను (2)
వేగమే చాటెదెను (2)
||సువార్త||
2. సువార్త భారము నాపై మోపబడెను - సువార్త ఋణము నాకై వేచియున్నది
నశించువారికి వెర్రితనము - నమ్మిన వారికి దైవశక్తి
సిలువలో గెలిచెదను (2)
||సువార్త||
3. వెళ్లెద నీకై పంపుము నన్ను దేవా - ప్రకటించెదను ప్రభు క్రీస్తుని మాట
వినగలవారు - విశ్వసించెదరు - ప్రార్థించెదరు - కృప నొందెదరు
ప్రేమతో వెళ్ళెదను (2)
||సువార్త||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali