** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Em
- Scale : Em
సురూపమైన సొగసైన నీయందు లేదాయే
తృణీకరింపబడితివా - విడనాడ బడితివా
వ్యసనా క్రాంతుడా - వ్యాధిగ్రస్తుడ - యేసయ్యా
1. నిను చూడనొల్ల మైతిమి - లెక్కించమైతిమి
శ్రమనొంది మొత్తబడెనని - దేవుండే బాధపెట్టెనని
మదిలోన నిన్ను ఎంచితిమి
శ్రమనొంది మొత్తబడెనని - దేవుండే బాధపెట్టెనని
మదిలోన నిన్ను ఎంచితిమి
||సురూపమైన||
2. మన వ్యాధులన్ భరించెను
వహించె వ్యసనంబులన్
మన పాపం గాయపరిచెను
మన దోషం నలుగగొట్టెను
ఆ దెబ్బలే మన స్వస్థత
||సురూపమైన||
3. మనమంత త్రోవ తప్పితిమి
విచ్చలవిడి గొట్టెలమై
మన దోషం తానే మోసెను మౌనము
మౌనముగ బాధనొందెను
అన్యాయపు తీర్పునొందెను
||సురూపమైన||
4. అపరాధబలిగ ఆయెను
ప్రాణంబు ధారపోసెన్
మన పాపముల భరించెను
నిర్దోషులనుగ జేసెను
మన కోసం విజ్ఞాపన చేసెను
||సురూపమైన||
** CHORDS **
Em B7 C D Em
సురూపమైన సొగసైన నీయందు లేదాయే
Em B7 C B Em
తృణీకరింపబడితివా - విడనాడ బడితివా
తృణీకరింపబడితివా - విడనాడ బడితివా
Am Em D B Em
వ్యసనా క్రాంతుడా - వ్యాధిగ్రస్తుడ - యేసయ్యా
వ్యసనా క్రాంతుడా - వ్యాధిగ్రస్తుడ - యేసయ్యా
Em B D Em
1. నిను చూడనొల్ల మైతిమి - లెక్కించమైతిమి
B Em B Em
శ్రమనొంది మొత్తబడెనని - దేవుండే బాధపెట్టెనని
శ్రమనొంది మొత్తబడెనని - దేవుండే బాధపెట్టెనని
Em D B7 Em
మదిలోన నిన్ను ఎంచితిమి
మదిలోన నిన్ను ఎంచితిమి
||సురూపమైన||
2. మన వ్యాధులన్ భరించెను
వహించె వ్యసనంబులన్
మన పాపం గాయపరిచెను
మన దోషం నలుగగొట్టెను
ఆ దెబ్బలే మన స్వస్థత
||సురూపమైన||
3. మనమంత త్రోవ తప్పితిమి
విచ్చలవిడి గొట్టెలమై
మన దోషం తానే మోసెను మౌనము
మౌనముగ బాధనొందెను
అన్యాయపు తీర్పునొందెను
||సురూపమైన||
4. అపరాధబలిగ ఆయెను
ప్రాణంబు ధారపోసెన్
మన పాపముల భరించెను
నిర్దోషులనుగ జేసెను
మన కోసం విజ్ఞాపన చేసెను
||సురూపమైన||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------