** TELUGU LYRICS **
- జె. దేవరాజు
సాగిపోదమా సిద్ధిపొందగా
వేగ ప్రభుయేసు మీద లక్ష్యముంచుదాం
మూల పాఠములను దాటిపోదమా
శ్రేష్ఠ అనుభవమును కోరుకొందమా
||సాగిపోదమా||
1. విన్నవాటినెల్ల మనము విడిచిపెట్టక
నేర్చుకొన్నవాటి నెల్ల మదిలో నిల్పుచు
స్వంతరక్షణ మనకు ఎంతో ముఖ్యము
లక్ష్యముంచి భయముతో కాచుకొందము
నేర్చుకొన్నవాటి నెల్ల మదిలో నిల్పుచు
స్వంతరక్షణ మనకు ఎంతో ముఖ్యము
లక్ష్యముంచి భయముతో కాచుకొందము
||సాగిపోదమా||
2. మందబుద్ధివీడి వాక్యవివరమెరుగుచు
వేసినట్టి పునాదిని మరల వేయక
నీతివాక్య అనుభవం ఆశ్రయించుదాం
బలము నిచ్చు వివేచనను కలిగియుందమా
||సాగిపోదమా||
3. కాలమెంతో సంకుచితము కదలి వెళ్ళుదాం
వచ్చుచున్నవాడు వేగవచ్చు నిజముగా
వెనుక తీయక మదిలో కునుకు తీయక
నీతిమంతులముగ నమ్మ తేజరిల్లుదాం
||సాగిపోదమా||
4. సమాధాన పరిశుద్ధత పెంపారగా
దైవ కృపలో చేదు వేరు పెరికి వేయుదాం
వెలుపట గొప్ప శ్రమను బొందిన.
గొప్ప కాపరైన యేసు సిద్ధపరచును
4. సమాధాన పరిశుద్ధత పెంపారగా
దైవ కృపలో చేదు వేరు పెరికి వేయుదాం
వెలుపట గొప్ప శ్రమను బొందిన.
గొప్ప కాపరైన యేసు సిద్ధపరచును
||సాగిపోదమా||
** CHORDS **
G
సాగిపోదమా సిద్ధిపొందగా
D G D
వేగ ప్రభుయేసు మీద లక్ష్యముంచుదాం
వేగ ప్రభుయేసు మీద లక్ష్యముంచుదాం
C
మూల పాఠములను దాటిపోదమా
మూల పాఠములను దాటిపోదమా
D G
శ్రేష్ఠ అనుభవమును కోరుకొందమా
శ్రేష్ఠ అనుభవమును కోరుకొందమా
||సాగిపోదమా||
C Bm C
1. విన్నవాటినెల్ల మనము విడిచిపెట్టక
D7 G
నేర్చుకొన్నవాటి నెల్ల మదిలో నిల్పుచు
నేర్చుకొన్నవాటి నెల్ల మదిలో నిల్పుచు
C G Bm7 Em
స్వంతరక్షణ మనకు ఎంతో ముఖ్యము
స్వంతరక్షణ మనకు ఎంతో ముఖ్యము
D G D7 G
లక్ష్యముంచి భయముతో కాచుకొందము
లక్ష్యముంచి భయముతో కాచుకొందము
||సాగిపోదమా||
2. మందబుద్ధివీడి వాక్యవివరమెరుగుచు
వేసినట్టి పునాదిని మరల వేయక
నీతివాక్య అనుభవం ఆశ్రయించుదాం
బలము నిచ్చు వివేచనను కలిగియుందమా
||సాగిపోదమా||
3. కాలమెంతో సంకుచితము కదలి వెళ్ళుదాం
వచ్చుచున్నవాడు వేగవచ్చు నిజముగా
వెనుక తీయక మదిలో కునుకు తీయక
నీతిమంతులముగ నమ్మ తేజరిల్లుదాం
||సాగిపోదమా||
4. సమాధాన పరిశుద్ధత పెంపారగా
దైవ కృపలో చేదు వేరు పెరికి వేయుదాం
వెలుపట గొప్ప శ్రమను బొందిన.
గొప్ప కాపరైన యేసు సిద్ధపరచును
4. సమాధాన పరిశుద్ధత పెంపారగా
దైవ కృపలో చేదు వేరు పెరికి వేయుదాం
వెలుపట గొప్ప శ్రమను బొందిన.
గొప్ప కాపరైన యేసు సిద్ధపరచును
||సాగిపోదమా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------