** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Dm
- Scale : Dm
నీ నామమే ఎంతో పావనము యేసయ్యా
నీ మనసే ఎంతో మధురమయ్యా యేసయ్యా
నీ ప్రేమ ఆరదు నీ కృపమారదు - నాహృదయమంత నీవే యేసయ్యా
నా చేయి విడువవు - నన్నెడబాయవు - నిన్నారాధించుటే చాలయ్యా
||నీ నామమే||
1. దీవించితివి - దీవెనలతో - దాచిన మేలులతో
ఆలించితివి ఆక్రందనల్- ఆశీర్వదించితివి
నీదుసన్నిధి తోడు నిచ్చావు
నీదు నిధిని నాకు తెరిచావు
ఆలించితివి ఆక్రందనల్- ఆశీర్వదించితివి
నీదుసన్నిధి తోడు నిచ్చావు
నీదు నిధిని నాకు తెరిచావు
||నీ ప్రేమ||
2. జయమే జయమే నీదు సిలువలో - సాతాను ఓడిపోయెను
ఆనందం ఆనందం నిత్యమానందం - రక్షణ ఆనందమే
నీతి నిచ్చావు - శుద్ధి పరిచావు
శక్తినిచ్చావు - సేవ నిచ్చావు
ఆనందం ఆనందం నిత్యమానందం - రక్షణ ఆనందమే
నీతి నిచ్చావు - శుద్ధి పరిచావు
శక్తినిచ్చావు - సేవ నిచ్చావు
||నీ ప్రేమ||
3. గాడాంధకారంపు లోయలలో - భయమును బాపితివి
బాకాలోయల కన్నీరంతా - తొలకరి వర్షమాయే
నిన్ను వెంబడించే వెలుగు నిచ్చావు
నీతో నిత్యం జీవించే భాగ్యమిచ్చావు
||నీ ప్రేమ||
** CHORDS **
Dm Am Dm
నీ నామమే ఎంతో పావనము యేసయ్యా
Dm C Dm
నీ మనసే ఎంతో మధురమయ్యా యేసయ్యా
నీ మనసే ఎంతో మధురమయ్యా యేసయ్యా
Gm Dm C Dm
నీ ప్రేమ ఆరదు నీ కృపమారదు - నాహృదయమంత నీవే యేసయ్యా
నీ ప్రేమ ఆరదు నీ కృపమారదు - నాహృదయమంత నీవే యేసయ్యా
Gm Dm Am Dm
నా చేయి విడువవు - నన్నెడబాయవు - నిన్నారాధించుటే చాలయ్యా
||నీ నామమే||
నా చేయి విడువవు - నన్నెడబాయవు - నిన్నారాధించుటే చాలయ్యా
||నీ నామమే||
Dm A Gm Dm
1. దీవించితివి - దీవెనలతో - దాచిన మేలులతో
Dm A Gm Dm
ఆలించితివి ఆక్రందనల్- ఆశీర్వదించితివి
ఆలించితివి ఆక్రందనల్- ఆశీర్వదించితివి
B6 Dm
నీదుసన్నిధి తోడు నిచ్చావు
నీదుసన్నిధి తోడు నిచ్చావు
Am Dm
నీదు నిధిని నాకు తెరిచావు
నీదు నిధిని నాకు తెరిచావు
||నీ ప్రేమ||
2. జయమే జయమే నీదు సిలువలో - సాతాను ఓడిపోయెను
ఆనందం ఆనందం నిత్యమానందం - రక్షణ ఆనందమే
నీతి నిచ్చావు - శుద్ధి పరిచావు
శక్తినిచ్చావు - సేవ నిచ్చావు
ఆనందం ఆనందం నిత్యమానందం - రక్షణ ఆనందమే
నీతి నిచ్చావు - శుద్ధి పరిచావు
శక్తినిచ్చావు - సేవ నిచ్చావు
||నీ ప్రేమ||
3. గాడాంధకారంపు లోయలలో - భయమును బాపితివి
బాకాలోయల కన్నీరంతా - తొలకరి వర్షమాయే
నిన్ను వెంబడించే వెలుగు నిచ్చావు
నీతో నిత్యం జీవించే భాగ్యమిచ్చావు
||నీ ప్రేమ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------