3980) నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే (131)

** TELUGU LYRICS **

    - Scale : D

    నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే 
    పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే 

1.  అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే 
    ఆ వెలుగు ద్వారానే - నూతన మార్గము కలిగి 
    సజీవ బలిగా సర్పించు - నీ జీవిత మాయనకే  
    ||నీ ప్రియ||

2.  తప్పిపోతివి గతమందు - తప్పుదారిని నడచితివి 
    తన ప్రేమ హస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను 
    యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్
    ||నీ ప్రియ||

3.  యెవరతని సేవించెదరో - ఫలమొందెదరంతమందు 
    ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీకిచ్చె 
    కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని
    ||నీ ప్రియ||

** CHORDS **

        D          G   D    Em    A   D
    నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే 
               G    D       Em  A      D
    పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే 

                     G        A          D    
1.  అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే 
                     G                 A    D
    ఆ వెలుగు ద్వారానే - నూతన మార్గము కలిగి 
                  G    D      A7            D
    సజీవ బలిగా సర్పించు - నీ జీవిత మాయనకే
    ||నీ ప్రియ||

2.  తప్పిపోతివి గతమందు - తప్పుదారిని నడచితివి 
    తన ప్రేమ హస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను 
    యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్
    ||నీ ప్రియ||

3.  యెవరతని సేవించెదరో - ఫలమొందెదరంతమందు 
    ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీకిచ్చె 
    కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని
    ||నీ ప్రియ||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------