** TELUGU LYRICS **
- జె. దేవరాజ్
- Scale : Em
- Scale : Em
నీ ప్రేమ బాటలో నే పయనించెద
నా యేసురాజా
నీ వెలుగు బాటలో నిన్ను వెంబడించెద
నా యేసురాజా
నన్ను వీడవు ఎడబాయవు
నీదు కృపతో నన్ను ఆవరింతువు
||నీ ప్రేమ||
1. బెత్లహేము వరకు వెళ్లి వచ్చెద
సత్యమైన త్యాగం గమనించెద
ఒలీవల కొండపై ఉపదేశం - నా దేవా
నీలో ఫలియించెడి జీవితమే - నా యేసురాజా
సత్యమైన త్యాగం గమనించెద
ఒలీవల కొండపై ఉపదేశం - నా దేవా
నీలో ఫలియించెడి జీవితమే - నా యేసురాజా
||నీ ప్రేమ||
2. యూదయ అడవిలో సంచరించెద
శోధన జయించుట నేర్చుకొందును
ప్రతి శోధన నాకై జయించితివి - నా దేవా
ప్రతి పాపపు బంధం తెంపితివి - నా యేసురాజా
||నీ ప్రేమ||
3. గెత్సెమనే తోటలో ప్రార్థించెద
సత్యదైవ చిత్తముకు లోబడెద
గొల్గొతా ధారలు నా కొరకే - నా దేవా
కలువరిలో కలుషము బాపితివి - నా యేసురాజా
||నీ ప్రేమ||
4. ఖాళీ సమాధిలో తొంగి చూచెద
ఖాళీ పాత్రగ నేజేరెద
నిండైన జీవం నేకోరెద - నా దేవా
మెండైన ప్రేమకై జీవించెద - నా యేసురాజా
||నీ ప్రేమ||
** CHORDS **
Em D
నీ ప్రేమ బాటలో నే పయనించెద
C Bm7 Em
నా యేసురాజా
నా యేసురాజా
D
నీ వెలుగు బాటలో నిన్ను వెంబడించెద
నీ వెలుగు బాటలో నిన్ను వెంబడించెద
C Bm7 Em
నా యేసురాజా
నా యేసురాజా
Em D Em
నన్ను వీడవు ఎడబాయవు
నన్ను వీడవు ఎడబాయవు
Em D Em
నీదు కృపతో నన్ను ఆవరింతువు
నీదు కృపతో నన్ను ఆవరింతువు
||నీ ప్రేమ||
Em
1. బెత్లహేము వరకు వెళ్లి వచ్చెద
C D Em
సత్యమైన త్యాగం గమనించెద
సత్యమైన త్యాగం గమనించెద
D C D Em
ఒలీవల కొండపై ఉపదేశం - నా దేవా
ఒలీవల కొండపై ఉపదేశం - నా దేవా
D C Bm7 Em
నీలో ఫలియించెడి జీవితమే - నా యేసురాజా
నీలో ఫలియించెడి జీవితమే - నా యేసురాజా
||నీ ప్రేమ||
2. యూదయ అడవిలో సంచరించెద
శోధన జయించుట నేర్చుకొందును
ప్రతి శోధన నాకై జయించితివి - నా దేవా
ప్రతి పాపపు బంధం తెంపితివి - నా యేసురాజా
||నీ ప్రేమ||
3. గెత్సెమనే తోటలో ప్రార్థించెద
సత్యదైవ చిత్తముకు లోబడెద
గొల్గొతా ధారలు నా కొరకే - నా దేవా
కలువరిలో కలుషము బాపితివి - నా యేసురాజా
||నీ ప్రేమ||
4. ఖాళీ సమాధిలో తొంగి చూచెద
ఖాళీ పాత్రగ నేజేరెద
నిండైన జీవం నేకోరెద - నా దేవా
మెండైన ప్రేమకై జీవించెద - నా యేసురాజా
||నీ ప్రేమ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------