3925) క్రైస్తవా మేలుకో క్రీస్తులో నిన్ను చూచుకో (59)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : A

    క్రైస్తవా మేలుకో - క్రీస్తులో నిన్ను చూచుకో 
    క్రైస్తవా మేలుకో - క్రీస్తు నీతి ధరించుకో 
    పాపమేలా లోకమేలా - యేసురాక వేళాయె 

1.  ప్రేమించి యేసు నిన్ను - అప్పగించుకొనె నీకై 
    యే శిక్ష విధిలేని - రక్షణ నొసగె నేడు 
    భయమేలా - బెదురేలా - ప్రభు యేసు ప్రేమ చాలు  
    ||క్రైస్తవ||

2.  యేసులోని తీగెనీవు - యేసు బోలి సాగునీవు 
    యేసులో ఫలించు చుండు - యేసుకై నిలచి యుండు 
    శోధనందు - బాధలందు - యేసు జేర వేగరమ్ము 
    ||క్రైస్తవ||

3.  నూతనంపు సృష్టి నీవు - పాత రోతనంతవీడు 
    నూతనాత్మ నీకు తోడు - నేత యేసు జాడ చూడు 
    సంతసించు - స్తోత్రించు - సత్యమందు ఆరాధించు
    ||క్రైస్తవ||

4.  యేసునందే నీకు జయము - యేసు ద్వారా ఘన జయము 
    యేసునందే నిత్యజీవం - యేసుతోడ నిత్య రాజ 
    సంఘమందు - సమాజమందు - యేసు ప్రేమ చాటరమ్ము
    ||క్రైస్తవ||

** CHORDS **

       A   D         E7           A
    క్రైస్తవా మేలుకో - క్రీస్తులో నిన్ను చూచుకో 
      A    D        E7         A
    క్రైస్తవా మేలుకో - క్రీస్తు నీతి ధరించుకో 
            F#m    Bm  E            A
    పాపమేలా లోకమేలా - యేసురాక వేళాయె 

     A               D      Bm            A
1.  ప్రేమించి యేసు నిన్ను - అప్పగించుకొనె నీకై 
     A          D     E7          A
    యే శిక్ష విధిలేని - రక్షణ నొసగె నేడు
             D         A                 E7      A
    భయమేలా - బెదురేలా - ప్రభు యేసు ప్రేమ చాలు 
    ||క్రైస్తవ||

2.  యేసులోని తీగెనీవు - యేసు బోలి సాగునీవు 
    యేసులో ఫలించు చుండు - యేసుకై నిలచి యుండు 
    శోధనందు - బాధలందు - యేసు జేర వేగరమ్ము
    ||క్రైస్తవ||

3.  నూతనంపు సృష్టి నీవు - పాత రోతనంతవీడు 
    నూతనాత్మ నీకు తోడు - నేత యేసు జాడ చూడు 
    సంతసించు - స్తోత్రించు - సత్యమందు ఆరాధించు
    ||క్రైస్తవ||

4.  యేసునందే నీకు జయము - యేసు ద్వారా ఘన జయము 
    యేసునందే నిత్యజీవం - యేసుతోడ నిత్య రాజ 
    సంఘమందు - సమాజమందు - యేసు ప్రేమ చాటరమ్ము 
    ||క్రైస్తవ||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------