** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Dm
- Scale : Dm
గొప్పదేవా - నడిపించుము - అరణ్యములో యాత్రికుడను
తప్పులెన్నో - చేసితిని - గొప్ప కృపతో కరుణించుము
మహోన్నతమైన నీబాహువుతో - అత్యధికమైన - నీబలముతో
||గొప్ప||
1. పరలోకమన్నానిచ్చి - చిరజీవ దాహం తీర్చి
దివ్యాగ్ని మేఘంతో - నడిపించు నాదేవా
నీసన్నిధి కాంతి మార్గంలో - సమృద్ధి జీవ యాత్రలో
||గొప్ప||
2. సర్పాల శాపం నుండి తాపాల తేళ్లనుండి
రెక్కలపై మోసి నడిపించు నాదేవా
నీసన్నిధి కాంతి మార్గంలో సమృద్ధి జీవయాత్రలో
||గొప్ప||
3. బల్యర్పణ పరిహారంతో - కరుణా పీఠముగా
నీ సన్నిధి మందసముతో నడిపించు నా దేవా
నిర్దోషమైన మార్గంలో - ఈలోక జీవ యాత్రలో
||గొప్ప||
4. యొర్దాను దరిచేరగనే - నిర్భయముగ నేదాటగన్
మృత్యుంజయుడా - నడిపించు నాదేవా
నవ జీవన క్రాంతి మార్గంలో - పరలోకపట్టణ యాత్రలో
||గొప్ప||
** CHORDS **
A7 Gm F C Dm
గొప్పదేవా - నడిపించుము - అరణ్యములో యాత్రికుడను
A7 Gm F Dm
తప్పులెన్నో - చేసితిని - గొప్ప కృపతో కరుణించుము
తప్పులెన్నో - చేసితిని - గొప్ప కృపతో కరుణించుము
A7 Dm C Dm
మహోన్నతమైన నీబాహువుతో - అత్యధికమైన - నీబలముతో
||గొప్ప||
మహోన్నతమైన నీబాహువుతో - అత్యధికమైన - నీబలముతో
||గొప్ప||
A Gm
1. పరలోకమన్నానిచ్చి - చిరజీవ దాహం తీర్చి
1. పరలోకమన్నానిచ్చి - చిరజీవ దాహం తీర్చి
Bb C Dm
దివ్యాగ్ని మేఘంతో - నడిపించు నాదేవా
దివ్యాగ్ని మేఘంతో - నడిపించు నాదేవా
F Dm F C Dm
నీసన్నిధి కాంతి మార్గంలో - సమృద్ధి జీవ యాత్రలో
||గొప్ప||
నీసన్నిధి కాంతి మార్గంలో - సమృద్ధి జీవ యాత్రలో
||గొప్ప||
2. సర్పాల శాపం నుండి తాపాల తేళ్లనుండి
రెక్కలపై మోసి నడిపించు నాదేవా
నీసన్నిధి కాంతి మార్గంలో సమృద్ధి జీవయాత్రలో
||గొప్ప||
3. బల్యర్పణ పరిహారంతో - కరుణా పీఠముగా
నీ సన్నిధి మందసముతో నడిపించు నా దేవా
నిర్దోషమైన మార్గంలో - ఈలోక జీవ యాత్రలో
||గొప్ప||
4. యొర్దాను దరిచేరగనే - నిర్భయముగ నేదాటగన్
మృత్యుంజయుడా - నడిపించు నాదేవా
నవ జీవన క్రాంతి మార్గంలో - పరలోకపట్టణ యాత్రలో
||గొప్ప||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali