3924) క్రైస్తవమా యువతరమా ప్రభునియందే నిలువుమా (58)

** TELUGU LYRICS **

    - జె.దేవరాజు 
    - Scale : Em

    క్రైస్తవమా యువతరమా - ప్రభునియందే నిలువుమా 
    స్థిరముగా నిలువుమా స్థిరముగా నిలువుమా ప్రభుని యందే నిలువుమా 

1.  ద్రాక్షవల్లిలోని తీగను పోలి - దీక్షతో ప్రభు జీవము గ్రోలి 
    ప్రభుని కృపలో బలము పొంది - సేవచేయగరా - ఫలము పొందగరా 
    ||క్రైస్త||

2.  బండపైని పునాదిని వేసి - అండయైన యేసుని జేరి 
    దండిగా ప్రభునాత్మ కలిగి నిండు మనసుతో రా- ముందు సాగుమిక 
    ||క్రైస్త||

3.  క్రీస్తులోని స్వాతంత్ర్యముతో - పాపదాస్యపు కాడిని విడిచి 
    కృపలో నిలిచి - ఖలుని గెలిచి - బలము పొందుము రా- జయము నీదేరా 
    ||క్రైస్త||

** CHORDS **

    Em       C             Em
    క్రైస్తవమా యువతరమా - ప్రభునియందే నిలువుమా 
            G       Em        G         Em        C      Em
    స్థిరముగా నిలువుమా స్థిరముగా నిలువుమా ప్రభుని యందే నిలువుమా 

    Em     D       Em    Am           G    Em
1.  ద్రాక్షవల్లిలోని తీగను పోలి - దీక్షతో ప్రభు జీవము గ్రోలి 
               Am             G  Em        D   C      D        Em
    ప్రభుని కృపలో బలము పొంది - సేవచేయగరా - ఫలము పొందగరా 
    ||క్రైస్త||

2.  బండపైని పునాదిని వేసి - అండయైన యేసుని జేరి 
    దండిగా ప్రభునాత్మ కలిగి నిండు మనసుతో రా- ముందు సాగుమిక 
    ||క్రైస్త||

3.  క్రీస్తులోని స్వాతంత్ర్యముతో - పాపదాస్యపు కాడిని విడిచి 
    కృపలో నిలిచి - ఖలుని గెలిచి - బలము పొందుము రా- జయము నీదేరా 
    ||క్రైస్త||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali