** TELUGU LYRICS **
- కె. అనిల్ దేవ్
- Scale : Am
- Scale : Am
ఎరుగుదువా నీవు సోదరా - ఎరుగుదువా నీవు సోదరీ
నీకై కలువరి సిలువలో - మరణించి లేచిన యేసుని (2)
1. పాపములోనే నీవు పుట్టావని - పాపములోనే నీవు పెరిగావని
పాపులతోనే నీవు తిరిగావని - అందులకే యేసు మరణించెనని
అందులకే యేసు మరణించెనని
2. దేవునిలోనే నీవు పుట్టాలని - దేవునిలోనే నీవు పెరగాలని
దేవునితోనే నీవు తిరగాలని - అందులకే యేసు మరణించెనని (2)

** CHORDS **
Am E7 Dm G F Am
ఎరుగుదువా నీవు సోదరా - ఎరుగుదువా నీవు సోదరీ
Am G Am G Am Am F G Am
నీకై కలువరి సిలువలో - మరణించి లేచిన యేసుని (2)
నీకై కలువరి సిలువలో - మరణించి లేచిన యేసుని (2)
E7 Am E7 Am
1. పాపములోనే నీవు పుట్టావని - పాపములోనే నీవు పెరిగావని
1. పాపములోనే నీవు పుట్టావని - పాపములోనే నీవు పెరిగావని
G F Am F
పాపులతోనే నీవు తిరిగావని - అందులకే యేసు మరణించెనని
పాపులతోనే నీవు తిరిగావని - అందులకే యేసు మరణించెనని
G F Am
అందులకే యేసు మరణించెనని
అందులకే యేసు మరణించెనని
2. దేవునిలోనే నీవు పుట్టాలని - దేవునిలోనే నీవు పెరగాలని
దేవునితోనే నీవు తిరగాలని - అందులకే యేసు మరణించెనని (2)
దేవునితోనే నీవు తిరగాలని - అందులకే యేసు మరణించెనని (2)
-----------------------------------------------------------------------------
CREDITS : Vidhyarthi Geethavali (విధ్యార్ధి గీతావళి)
Youtube Link : 👉 Click Here