4094) నీ కృపయే నన్ను కరుణించెన నీ మాటలే నన్ను బ్రతికించెను

** TELUGU LYRICS **    

    - జి.మాణిక్యరావు
    - Scale : Em

    నీ కృపయే నన్ను కరుణించెను
    నీ మాటలే నన్ను బ్రతికించెను
    యేసయ్యా.... నా మెస్సీయా

1.  కష్టములో నాదు కన్నీరు తుడిచావు
    ధైర్యమిచ్చావు నీవే కదా (2)
    కలత శ్రమయైననూ శత్రు పన్నాగము (2)
    తొలగ చేశావు నీవే కదా 
    ||నీ కృపయే||

2.  నాకు సహాయం నాదుర్గం నాగానం
    రక్షణాధారం నీవే కదా
    సాహస కార్యము కన్నుల కాశ్చర్యము 
    చేసిన హస్తము నీదేకదా
    ||నీ కృపయే||

3.  నీవే దేవుడవు కృపాదయాళుడవు
    కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును
    నిన్ను ఘనపరతును నీ క్రియలు వివరింతును
    కృతజ్ఞతార్పణలు అర్పింతును
    ||నీ కృపయే||

** CHORDS **

    Em                        D
    నీ కృపయే నన్ను కరుణించెను
             B       C        Em
    నీ మాటలే నన్ను బ్రతికించెను
                C            Em
    యేసయ్యా.... నా మెస్సీయా

        
1.  కష్టములో నాదు కన్నీరు తుడిచావు
      C            D    Em
    ధైర్యమిచ్చావు నీవే కదా (2)
           C        Em     C
    కలత శ్రమయైననూ శత్రు పన్నాగము (2)
     C             D    Em
    తొలగ చేశావు నీవే కదా
    ||నీ కృపయే||

2.  నాకు సహాయం నాదుర్గం నాగానం
    రక్షణాధారం నీవే కదా
    సాహస కార్యము కన్నుల కాశ్చర్యము 
    చేసిన హస్తము నీదేకదా
    ||నీ కృపయే||

3.  నీవే దేవుడవు కృపాదయాళుడవు
    కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును
    నిన్ను ఘనపరతును నీ క్రియలు వివరింతును
    కృతజ్ఞతార్పణలు అర్పింతును
    ||నీ కృపయే||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------