** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : D
- Scale : D
ఆరాధన - స్తుతి ఆరాధన
ఆరాధన - నీకే ఆరాధన
అర్హుడా - నీకేనయ్యా
అద్వితీయా - నీకేనయ్యా
యేసయ్యా - నా ప్రియుడా
పాత్రుడా ప్రేమామయుడా
1. ఎనలేని కృప జూపినావు - తనువు బలిచేసి గెలిచావు
నను వెలిగించి విమోచించావు - మనస్సు మార్చి స్థిరపరిచావు

||యేసయ్యా||
2. నా మొరలన్ని ఆలించావు - వేదనలన్ని తొలగించావు
రక్షణకేడెం అందించావు - దక్షిణ హస్తం ఆడుకొనగా

3. నా దాగుచోటు నీవే - నీ నీడలో నన్ను దాచావు నీవే
జల్దారు వృక్షపు నీడలో నేను - ఆనందముఅలసట తీరెద

4. పదివేలలో అతి ప్రియుడా - పెదవులపై దయారసమొల్కువాడ
హృదయము గెల్చిన నాధుడ నీవే - పదిలముగా నను పోషించావు

** CHORDS **
D Em G D
ఆరాధన - స్తుతి ఆరాధన
Em G D
ఆరాధన - నీకే ఆరాధన
ఆరాధన - నీకే ఆరాధన
Em
అర్హుడా - నీకేనయ్యా
అర్హుడా - నీకేనయ్యా
D Em A D
అద్వితీయా - నీకేనయ్యా
అద్వితీయా - నీకేనయ్యా
G D
యేసయ్యా - నా ప్రియుడా
యేసయ్యా - నా ప్రియుడా
Em A D
పాత్రుడా ప్రేమామయుడా
పాత్రుడా ప్రేమామయుడా
A D G C D
1. ఎనలేని కృప జూపినావు - తనువు బలిచేసి గెలిచావు
C D Em D A D
నను వెలిగించి విమోచించావు - మనస్సు మార్చి స్థిరపరిచావు
నను వెలిగించి విమోచించావు - మనస్సు మార్చి స్థిరపరిచావు
||యేసయ్యా||
2. నా మొరలన్ని ఆలించావు - వేదనలన్ని తొలగించావు
రక్షణకేడెం అందించావు - దక్షిణ హస్తం ఆడుకొనగా
రక్షణకేడెం అందించావు - దక్షిణ హస్తం ఆడుకొనగా
||యేసయ్యా||
3. నా దాగుచోటు నీవే - నీ నీడలో నన్ను దాచావు నీవే
జల్దారు వృక్షపు నీడలో నేను - ఆనందముఅలసట తీరెద
జల్దారు వృక్షపు నీడలో నేను - ఆనందముఅలసట తీరెద
||యేసయ్యా||
4. పదివేలలో అతి ప్రియుడా - పెదవులపై దయారసమొల్కువాడ
హృదయము గెల్చిన నాధుడ నీవే - పదిలముగా నను పోషించావు
హృదయము గెల్చిన నాధుడ నీవే - పదిలముగా నను పోషించావు
||యేసయ్యా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali