** TELUGU LYRICS **
- కె. అనిల్ దేవ్
- Scale : Am
- Scale : Am
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
సర్వలోకాధిపతికి ఆరాధన
సజీవ సృష్టికర్తకీ ఆరాధన
హృదయాధీపతికి ఆరాధన
ఆరాధన ఆరాధన
సర్వలోకాధిపతికి ఆరాధన
సజీవ సృష్టికర్తకీ ఆరాధన
హృదయాధీపతికి ఆరాధన
1. మలినములేని మనసున్న వాడవై
మానవాళికై భువికేతెంచిన
నిత్యము నిన్నే స్తుతించెదము
సత్యముతో వెదకెదము
మానవాళికై భువికేతెంచిన
నిత్యము నిన్నే స్తుతించెదము
సత్యముతో వెదకెదము
||ఆరాధన||
2. రక్షణ మార్గం చూపెడివాడవై
శిక్షించక మము ప్రేమించినావు
దీర్ఘశాంతుడా - దివ్య రూపుడా
కొలుతుము నిన్నే కొనియాడెదము
శిక్షించక మము ప్రేమించినావు
దీర్ఘశాంతుడా - దివ్య రూపుడా
కొలుతుము నిన్నే కొనియాడెదము
||ఆరాధన||
** CHORDS **
Am Dm
ఆరాధన ఆరాధన
E7 F Am
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
D F Am
సర్వలోకాధిపతికి ఆరాధన
సర్వలోకాధిపతికి ఆరాధన
D F Am
సజీవ సృష్టికర్తకీ ఆరాధన
సజీవ సృష్టికర్తకీ ఆరాధన
E7 F Am
హృదయాధీపతికి ఆరాధన
హృదయాధీపతికి ఆరాధన
C
1. మలినములేని మనసున్న వాడవై
G Am
మానవాళికై భువికేతెంచిన
నిత్యము నిన్నే స్తుతించెదము
మానవాళికై భువికేతెంచిన
నిత్యము నిన్నే స్తుతించెదము
E E7 Am
సత్యముతో వెదకెదము
సత్యముతో వెదకెదము
||ఆరాధన||
2. రక్షణ మార్గం చూపెడివాడవై
శిక్షించక మము ప్రేమించినావు
దీర్ఘశాంతుడా - దివ్య రూపుడా
కొలుతుము నిన్నే కొనియాడెదము
శిక్షించక మము ప్రేమించినావు
దీర్ఘశాంతుడా - దివ్య రూపుడా
కొలుతుము నిన్నే కొనియాడెదము
||ఆరాధన||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------