3886) ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ పొంది (12)

** TELUGU LYRICS **

    - రాజ్ కుమార్ 
    - Scale : D

    ఆనంద గీతములు పాడి - ఆశీర్వాదం ఆదరణ పొంది 
    ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు 
    ఆసక్తితో వెంబడింతును ఆ... ఆ 

1.  ప్రభు యేసు మొదట నన్ను - ప్రేమించి ఏర్పరచుకొని 
    తండ్రివలె జాలితోడ - అంగీకరించె సుతునిగా 
    ఆశ్చర్య ప్రేమా - శాశ్వతమౌ ప్రేమా 
    నేననుభవించుచున్నాను... ఆ...  (2) 
    ||ఆనంద||

2.  నమ్మిన హితులేనన్ను - శ్రమ పరచి విడువజాలిన 
    సాతాను క్రూరమైన - హింసలకు నన్ను గురిచేసిన 
    ఎడబాయలేదు - యేసయ్య మాత్రమే 
    విడిపించి విజయము నిచ్చెను... ఆ... ఆ... (2)
    ||ఆనంద||

3.  ఏది ఏమైనా గాని - దేవా ! నిన్నే ప్రేమింతును 
    లోకాశలకు లొంగిపోక - లోకానికే ప్రకటింతును 
    సజీవుడు నా విమోచకుడని... 
    సిలువ విధానం కోరుదు... ఆ... ఆ... (2)
    ||ఆనంద||

** CHORDS **

     D                A      G                  D
    ఆనంద గీతములు పాడి - ఆశీర్వాదం ఆదరణ పొంది 
               Bm    G
    ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు 
    A             D
    ఆసక్తితో వెంబడింతును ఆ... ఆ 

      D                  G      A              D
1.  ప్రభు యేసు మొదట నన్ను - ప్రేమించి ఏర్పరచుకొని 
      D            G     A           D
    తండ్రివలె జాలితోడ - అంగీకరించె సుతునిగా 
            G                 D
    ఆశ్చర్య ప్రేమా - శాశ్వతమౌ ప్రేమా 
    A                 D
    నేననుభవించుచున్నాను... ఆ...  (2)
    ||ఆనంద||

2.  నమ్మిన హితులేనన్ను - శ్రమ పరచి విడువజాలిన 
    సాతాను క్రూరమైన - హింసలకు నన్ను గురిచేసిన 
    ఎడబాయలేదు - యేసయ్య మాత్రమే 
    విడిపించి విజయము నిచ్చెను... ఆ... ఆ... (2)
    ||ఆనంద||

3.  ఏది ఏమైనా గాని - దేవా ! నిన్నే ప్రేమింతును 
    లోకాశలకు లొంగిపోక - లోకానికే ప్రకటింతును 
    సజీవుడు నా విమోచకుడని... 
    సిలువ విధానం కోరుదు... ఆ... ఆ... (2) 
    ||ఆనంద||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments