3885) ఆది అనంత దేవుడే నీదు బలమై నిల్చును (11)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Dm

    ఆది అనంత దేవుడే - నీదు బలమై నిల్చును 
    అధిక శక్తి సంపన్నుడే - నీకు జయము నిచ్చును 
    ఓ సోదరా - ఓ సోదరీ 
    లేలెమ్ము ప్రభు పనికై - త్వరపడి రమ్ము 

1.  క్రీస్తేసుని యెరిగిన వారు బలవంతులుగా నుందురు 
    గొప్ప కార్యములెన్నెన్నో - ఈ భువిలో చేసెదరు - ఈ భువిలో చేసెదరు
    ||ఆది||  

2.  అపవిత్రత తొలగించుము అపవాదిని ఎదిరించుము 
    అనుదినమును ధ్యానించుము - అనవరతము ప్రార్థించుము 
    ||ఆది||

3.  ఆసక్తిని విడనాడకుము ఆ ప్రభుని యెడబాయకుము 
    ఆత్మలో సేవించుము - ఆత్మలను రక్షించుము 
    ||ఆది||

4.  అర్పించుము నీ జీవితం - అర్పణగా అందించుము 
    ఆనందించుము ఆత్మలో - ఆశీర్వాదము లందుకో 
    ||ఆది||

** CHORDS **

    Dm           C                  Dm
    ఆది అనంత దేవుడే - నీదు బలమై నిల్చును 
                    C             Gm     Dm
    అధిక శక్తి సంపన్నుడే - నీకు జయము నిచ్చును 
    ఓ సోదరా - ఓ సోదరీ 
              Gm        C        Dm
    లేలెమ్ము ప్రభు పనికై - త్వరపడి రమ్ము 

                          C                           Dm  
1.  క్రీస్తేసుని యెరిగిన వారు - బలవంతులుగా నుందురు 
    G                         Gm            Dm             C   Dm
    గొప్ప కార్యములెన్నెన్నో - ఈ భువిలో చేసెదరు - ఈ భువిలో చేసెదరు
    ||ఆది||  

2.  అపవిత్రత తొలగించుము అపవాదిని ఎదిరించుము 
    అనుదినమును ధ్యానించుము - అనవరతము ప్రార్థించుము 
    ||ఆది||

3.  ఆసక్తిని విడనాడకుము ఆ ప్రభుని యెడబాయకుము 
    ఆత్మలో సేవించుము - ఆత్మలను రక్షించుము 
    ||ఆది||

4.  అర్పించుము నీ జీవితం - అర్పణగా అందించుము 
    ఆనందించుము ఆత్మలో - ఆశీర్వాదము లందుకో 
    ||ఆది||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments