3884) ఆద్యంత రహితుడా ఆశ్చర్యరూపుడా

** TELUGU LYRICS **   

    - జె.దేవరాజ్ 
    - Scale : G

    ఆద్యంత రహితుడా - ఆశ్చర్యరూపుడా
    అర్హుడా యోగ్యుడా పాత్రుడా
    అందుకో నీకే మా ఆరాధన

1.  నీవేగా సృష్టించి నిర్మించావు
    నీ ప్రాణం అర్పించి రక్షించావు
    నీ కృప చాలయ్యా - నీప్రేమే బలమయ్యా
    నీ చిత్తం మాలో నెరవేరాలయ్యా     
    ||ఆద్యంత||

2.  నీ స్వాస్ధ్యం మాకిచ్చి పోషించావు 
    నీ వాక్యం మాకిచ్చి నడిపించావు
    నీ సన్నిధి చాలయ్యా - నీ ఆత్మే బలమయ్యా 
    నీ రూపం మాలో రూపొందాలయ్యా
    ||ఆద్యంత||

3.  నీ రాజ్యం మాకిచ్చి విడిపించావు 
    నీ సేవలో బలమిచ్చి ఫలమిచ్చావు 
    నీ జీవంచాలయ్యా - నీవరమే చాలయ్యా 
    నీ సంఘం నిత్యం - వర్ధిల్లాలయ్యా
    ||ఆద్యంత||

** CHORDS ** 

    G   
    ఆద్యంత రహితుడా - ఆశ్చర్యరూపుడా
                                D7
    అర్హుడా యోగ్యుడా పాత్రుడా
                D7          G
    అందుకో నీకే మా ఆరాధన

                  C          G
1.  నీవేగా సృష్టించి నిర్మించావు
                    C          G
    నీ ప్రాణం అర్పించి రక్షించావు
                  G                     G
    నీ కృప చాలయ్యా - నీప్రేమే బలమయ్యా
             G       D7        G
    నీ చిత్తం మాలో నెరవేరాలయ్యా
    ||ఆద్యంత||

2.  నీ స్వాస్ధ్యం మాకిచ్చి పోషించావు 
    నీ వాక్యం మాకిచ్చి నడిపించావు
    నీ సన్నిధి చాలయ్యా - నీ ఆత్మే బలమయ్యా 
    నీ రూపం మాలో రూపొందాలయ్యా 
    ||ఆద్యంత||

3.  నీ రాజ్యం మాకిచ్చి విడిపించావు 
    నీ సేవలో బలమిచ్చి ఫలమిచ్చావు 
    నీ జీవంచాలయ్యా - నీవరమే చాలయ్యా 
    నీ సంఘం నిత్యం - వర్ధిల్లాలయ్యా
    ||ఆద్యంత||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments