** TELUGU LYRICS **
- పీటర్ సింగ్
- Scale : A
- Scale : A
ఆ జాలి ప్రేమను - గమనింపకుందువా
ఆ దివ్య ప్రేమను - గ్రహియింపకుందువా
ఓ సోదరా, ఓ సోదరీ - ఆ ప్రేమమూర్తి యేసు - దరిచేరవా
1. నీ పాప జీవితాన - ఆ ప్రేమమూర్తియే
ఆ సిల్వపైన నీకై - మరణబాధ నొందెను
నీ శిక్ష బాపగా - రక్షణను చూపగా
నీ హృదయ ద్వార మందు - వేచియుండెగా
నీ రక్షకుండు యేసు - నిన్ను పిలుచుచుండెను
ఆ ప్రేమమూర్తి పలుకు - నాలకింపజాలవా
ఆ సిల్వపైన నీకై - మరణబాధ నొందెను
నీ శిక్ష బాపగా - రక్షణను చూపగా
నీ హృదయ ద్వార మందు - వేచియుండెగా
నీ రక్షకుండు యేసు - నిన్ను పిలుచుచుండెను
ఆ ప్రేమమూర్తి పలుకు - నాలకింపజాలవా
||ఆ జాలి||
2. ఎంత పాపినైనగాని - యేసు చేర రమ్మనే
యేసు చెంత చేరువాని - త్రోసివేయజాలడు
నీ పాప జీవితం - ప్రభుయేసు మార్చగా
నీ చెంత చేరి నిన్ను - పిలుచు చుండెగా
విలువైన రక్తధార - ప్రేమతోడ గార్చెను
ఆ ప్రేమమూర్తి పిలుపు - నాలకింపజాలవా
2. ఎంత పాపినైనగాని - యేసు చేర రమ్మనే
యేసు చెంత చేరువాని - త్రోసివేయజాలడు
నీ పాప జీవితం - ప్రభుయేసు మార్చగా
నీ చెంత చేరి నిన్ను - పిలుచు చుండెగా
విలువైన రక్తధార - ప్రేమతోడ గార్చెను
ఆ ప్రేమమూర్తి పిలుపు - నాలకింపజాలవా
||ఆ జాలి||
** CHORDS **
A D A
ఆ జాలి ప్రేమను - గమనింపకుందువా
D E A
ఆ దివ్య ప్రేమను - గ్రహియింపకుందువా
D E A
ఓ సోదరా, ఓ సోదరీ - ఆ ప్రేమమూర్తి యేసు - దరిచేరవా
ఓ సోదరా, ఓ సోదరీ - ఆ ప్రేమమూర్తి యేసు - దరిచేరవా
A7 D
1. నీ పాప జీవితాన - ఆ ప్రేమమూర్తియే
E A
ఆ సిల్వపైన నీకై - మరణబాధ నొందెను
ఆ సిల్వపైన నీకై - మరణబాధ నొందెను
E
నీ శిక్ష బాపగా - రక్షణను చూపగా
నీ శిక్ష బాపగా - రక్షణను చూపగా
A
నీ హృదయ ద్వార మందు - వేచియుండెగా
నీ హృదయ ద్వార మందు - వేచియుండెగా
G D A
నీ రక్షకుండు యేసు - నిన్ను పిలుచుచుండెను
నీ రక్షకుండు యేసు - నిన్ను పిలుచుచుండెను
G D A
ఆ ప్రేమమూర్తి పలుకు - నాలకింపజాలవా
ఆ ప్రేమమూర్తి పలుకు - నాలకింపజాలవా
||ఆ జాలి||
2. ఎంత పాపినైనగాని - యేసు చేర రమ్మనే
యేసు చెంత చేరువాని - త్రోసివేయజాలడు
నీ పాప జీవితం - ప్రభుయేసు మార్చగా
నీ చెంత చేరి నిన్ను - పిలుచు చుండెగా
విలువైన రక్తధార - ప్రేమతోడ గార్చెను
ఆ ప్రేమమూర్తి పిలుపు - నాలకింపజాలవా
2. ఎంత పాపినైనగాని - యేసు చేర రమ్మనే
యేసు చెంత చేరువాని - త్రోసివేయజాలడు
నీ పాప జీవితం - ప్రభుయేసు మార్చగా
నీ చెంత చేరి నిన్ను - పిలుచు చుండెగా
విలువైన రక్తధార - ప్రేమతోడ గార్చెను
ఆ ప్రేమమూర్తి పిలుపు - నాలకింపజాలవా
||ఆ జాలి||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------