** TELUGU LYRICS **
- పీటర్ సింగ్
- Scale : A
- Scale : A
ఆకాశములు దేవుని మహిమ - వివరించుచున్నవి
అంతరిక్షములు ఆయన పనిని - ప్రచురపరచుచున్నవి
1. పగటికి పగలు బోధను చేసి - రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపి
భాషలు లేక మాటలు లేక - ప్రచురపరచుచున్నవి
భాషలు లేక మాటలు లేక - ప్రచురపరచుచున్నవి
||ఆకాశములు||
2. యదార్థమైనది నీ ధర్మశాస్త్రం - తెప్పరిల్ల చేయును ప్రాణమును
నమ్మదగినది నీ శాసనము - జ్ఞానమును పుట్టించును
||ఆకాశములు||
3. ఉపదేశములు నిర్దోషమైనవి - హృదయమును సంతోషపరచును
నిర్మలమైనది నీ ధర్మంబు - కనులకు వెలుగిచ్చును
||ఆకాశములు||
4. యెహోవాయందలి భయము పవిత్రము - నిరతంబడి నిలచును సత్యం
మేలిమి బంగరు తేనెల - ధారల కంటెను విలువైనది
||ఆకాశములు||
** CHORDS **
A E7 D E7 A
ఆకాశములు దేవుని మహిమ - వివరించుచున్నవి
A E7 D A E7 A
అంతరిక్షములు ఆయన పనిని - ప్రచురపరచుచున్నవి
అంతరిక్షములు ఆయన పనిని - ప్రచురపరచుచున్నవి
A E E7 A
1. పగటికి పగలు బోధను చేసి - రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపి
E D A D A
భాషలు లేక మాటలు లేక - ప్రచురపరచుచున్నవి
భాషలు లేక మాటలు లేక - ప్రచురపరచుచున్నవి
||ఆకాశములు||
2. యదార్థమైనది నీ ధర్మశాస్త్రం - తెప్పరిల్ల చేయును ప్రాణమును
నమ్మదగినది నీ శాసనము - జ్ఞానమును పుట్టించును
||ఆకాశములు||
3. ఉపదేశములు నిర్దోషమైనవి - హృదయమును సంతోషపరచును
నిర్మలమైనది నీ ధర్మంబు - కనులకు వెలుగిచ్చును
||ఆకాశములు||
4. యెహోవాయందలి భయము పవిత్రము - నిరతంబడి నిలచును సత్యం
మేలిమి బంగరు తేనెల - ధారల కంటెను విలువైనది
||ఆకాశములు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali