** TELUGU LYRICS **
- జె.దేవరాజ్
- Scale : A
- Scale : A
అల్ఫా ఓమేగ - అశ్చర్యుడా
ఆద్యంతుడా - అద్వితీయా
అభిషిక్తుడా - ఆసన్నుడా
అత్యున్నత - ఆసీనుడా
స్తుతి ఆరాధన నీకే ప్రభూ
నిత్యము నీకే హృదయార్పణ
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా - ఆమేన్
అభిషిక్తుడా - ఆసన్నుడా
అత్యున్నత - ఆసీనుడా
స్తుతి ఆరాధన నీకే ప్రభూ
నిత్యము నీకే హృదయార్పణ
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా - ఆమేన్
** CHORDS **
A D
అల్ఫా ఓమేగ - అశ్చర్యుడా
E A
ఆద్యంతుడా - అద్వితీయా
Em
అభిషిక్తుడా - ఆసన్నుడా
అభిషిక్తుడా - ఆసన్నుడా
E E7 A
అత్యున్నత - ఆసీనుడా
అత్యున్నత - ఆసీనుడా
A D E A
స్తుతి ఆరాధన నీకే ప్రభూ
స్తుతి ఆరాధన నీకే ప్రభూ
E A
నిత్యము నీకే హృదయార్పణ
నిత్యము నీకే హృదయార్పణ
A E A
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా - హల్లెలూయా
E7 A
హల్లెలూయా - ఆమేన్
హల్లెలూయా - ఆమేన్
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------