3889) ఆరాధనా స్తుతి పాత్రుడ యేసయ్యా ఏరీతి నిను నే ప్రస్తుతించెదను

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Dm

    ఆరాధనా - స్తుతి పాత్రుడ యేసయ్యా - ఏరీతి నిను నే ప్రస్తుతించెదను
    నీరాజనములతో నీదు ప్రేమన్ - నిరతము స్తుతించెద నీ నామమున్

1.  నా పాప భారం సిలువలో మోసి - విడుదల నిచ్చితివే
    నా శాపమంత తొలగించితివి - శుద్ధుని జేసితివే 
    రక్షణ నీవే రాజ్యము నీదే - ప్రభువా దేవా నీ జాలి కృపకై 
    నిరతము స్తుతించెద - నీ నామమున్ 
    ||ఆరాధనా||

2.  నూతన జీవం - నూతన బలము నూతన మనసిచ్చావే
    అనుదిన నూతన వాత్సల్యముతో - దినదినము కరుణించావే 
    జీవము నీవే - జయమునీవే - దేవుని తనయా నీత్యాగం కొరకై 
    నిరతము స్తుతించెద - నీనామమున్
    ||ఆరాధనా||

3.  సాతాను క్రియలన్ని - లయపరిచావు - చీకటి తొలగించావే 
    మరణపు ముల్లును విరిచావు నీవు - కాడిని ఖండించావే
    వాక్యము నీవే - జయము నీదే - దేవుని తనయా నీత్యాగం కొరకై
    నిరతము స్తుతించెద - నీనామమున్
    ||ఆరాధనా||

4.  ఆత్మతో నింపి - ఆకలి తీర్చి - ఆదరణిచ్చితివే
    అభిషేకమిచ్చి - ఆశను తీర్చి - ఆత్మల నిచ్చితివే
    ఆత్మయునీవే - సత్యము నీవే - ఆత్మల కాపరి నీకాపుదలకై
    నిరతము స్తుతించెద - నీ నామమున్
    ||ఆరాధన||

** CHORDS **

    Dm             Am          Dm              Am            Dm
    ఆరాధనా - స్తుతి పాత్రుడ యేసయ్యా - ఏరీతి నిను నే ప్రస్తుతించెదను
         F                        A                    Dm C            
    నీరాజనములతో నీదు ప్రేమన్ - నిరతము స్తుతించెద నీ నామమున్

    F                         C         Gm    A7  Dm
1.  నా పాప భారం సిలువలో మోసి - విడుదల నిచ్చితివే
            F                  C     Gm     A  Dm
    నా శాపమంత తొలగించితివి - శుద్ధుని జేసితివే 
                  Gm  A7            F    Dm        A
    రక్షణ నీవే రాజ్యము నీదే - ప్రభువా దేవా నీ జాలి కృపకై 
    Dm         A       Dm  A    Dm    
    నిరతము స్తుతించెద - నీ నామమున్ 
    ||ఆరాధనా||

2.  నూతన జీవం - నూతన బలము నూతన మనసిచ్చావే
    అనుదిన నూతన వాత్సల్యముతో - దినదినము కరుణించావే 
    జీవము నీవే - జయమునీవే - దేవుని తనయా నీత్యాగం కొరకై 
    నిరతము స్తుతించెద - నీనామమున్
    ||ఆరాధనా||

3.  సాతాను క్రియలన్ని - లయపరిచావు - చీకటి తొలగించావే 
    మరణపు ముల్లును విరిచావు నీవు - కాడిని ఖండించావే
    వాక్యము నీవే - జయము నీదే - దేవుని తనయా నీత్యాగం కొరకై
    నిరతము స్తుతించెద - నీనామమున్
    ||ఆరాధనా||

4.  ఆత్మతో నింపి - ఆకలి తీర్చి - ఆదరణిచ్చితివే
    అభిషేకమిచ్చి - ఆశను తీర్చి - ఆత్మల నిచ్చితివే
    ఆత్మయునీవే - సత్యము నీవే - ఆత్మల కాపరి నీకాపుదలకై
    నిరతము స్తుతించెద - నీ నామమున్
    ||ఆరాధన||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments