3832) పాపుల రక్షకుని రాకను రమ్యముగా పలికేరి దూతలు ప్రవక్త లెందరో


** TELUGU LYRICS **

పాపుల రక్షకుని రాకను రమ్యముగా 
పలికెరి దూతలు ప్రవక్త లెందరో

“OH……HO DUTHALENDRO OH……HO PRAVAKTHALENDARO

ఆదిలో అవ్వకును
ఆ సంతానముకు
నీకును వైరవము కలుగ జేసెదనుచును
నరులవతారీ వై నీ తలను చితకగొట్టును

యూదా బెత్లహేమ
స్వల్ప గ్రామమా
జనములనేలువాడు నీలో నుండే వచ్చును
పశువుల పాకలో పరుండే బెత్లహేమునా

♪♪ SA GA MA PA SA PA SA PA SA NI ♪♪
ఇమ్మానుయేలు దేవ రావ మాకై

గొఱ్ఱెలవలె మనము 
త్రోవ తపితిమి
మనలో ప్రతివాడు పాపమునకు పోతిమి
ఇదిగో గొఱ్ఱెలకు మంచి కాపరి వచ్చెను 

పాపుల రక్షకుని 
రాకను రమ్యముగా 
పలికేరి దూతలు 
ప్రవక్త లెందరో
లోకము మారే కదా
శోకము తీరే కదా
రక్షక raakhatho
మా స్వాగతంబుతో

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------