** TELUGU LYRICS **
నీకార్యములు మాపట్ల జరిగించుమయ్యా (2)
దర్శనమును మరవకుందును
విశ్వాసమును హత్తుకొందును
దర్శనమును మరవకుందును
విశ్వాసమును హత్తుకొందును
||నూతనపరచుము||
నీ యందు సంతోషించునట్లు మమ్ము బ్రతికించుము
గతవత్సరముల నష్టము నుండి కొలుకోజేయుము (2)
మా వైపునకు తిరుగుము కోపము చాలించుము (2)
నీ కృపను కనపరచుము రక్షణ దయచేయుము
రక్షణ దయచేయుము నీ రక్షణ దయచేయుము

నాతో సంభాషించుటకు నీవిష్టపడువాడవు
ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పి నిమ్మలపరచెదవు (2)
నిన్ను గూర్చిన వార్తవిని భయపడుచుంటిని (2)
వాత్సల్యము చూపమని బ్రతిమాలుచుంటిని
బ్రతిమాలుచుంటిని నిను బ్రతిమాలుచుంటిని

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------