** TELUGU LYRICS **
ధవళవర్ణుడా నా ప్రాణ ప్రియుడా వర్ణనకందని అతి శ్రేష్ఠుడా (2)
ఆరాధింతును నిను మనసారా అత్యున్నతమైన నీ కృప పొంద (2)
అతికాంక్షణీయుడు నా యేసయ్య (2)
||ధవళవర్ణుడా||
1. అలజడి రేగిన నానావలో నీ శాంతి నే చూచితిని
అవమానములో అండగ నిలిచిన ఆశ్రయుడవు నీవయ్య
పరిమలింపజేసితివి నీ స్నేహ బంధంవిలువైన నీ త్యాగముతో
చేరాను నీ దరి నీ ప్రేమ కోరి నిను విడచి నేనుండలేను (2)
||ధవళవర్ణుడా||
2. నిలకడలేని నా హృదిలో నీ వాక్యమే స్ధిరపరచెను
నిందల పర్వములో నా తోడు నిలచిన నా ధైర్యము నీవయ్య
పదిలమైతిని నీ మదిలో నేను పరిశుద్ధుడా నా యేసయ్య
చేరాను నీ దరి నీ ప్రేమ కోరి నిను విడచి నేనుండలేను (2)
||ధవళవర్ణుడా||
3. శిధిలముకాని సుందర నగరములో నీతో నేను జీవింతును
స్తుతి గానములతో నిను కీర్తించుటయే నా జీవిత భాగ్యము
స్థాపించియున్నావు నా కొరకే నీవు నిత్య సీయోనును
చేరాను నీ దరి నీ ప్రేమ కోరి నిను విడచి నేనుండలేను (2)
||ధవళవర్ణుడా||
** ENGLISH LYRICS **
Dhavalavarnuda Na Prana Priyuda
Varnanakandani Athi Sreshtuda (2)
Aradhinthunu Ninu Manasara
Athyunnathamaina Nee Krupa Ponda (2)
Athikankshaniyuda Na Yesaiah (2)
||Dhavalavarnuda||
1. Alajadi Regina Naa Navalo Ni Shanti Ne Chuchithini
Avamanamulo Andaga Nilichina Aasrayudavu Neevaiah
Parimalimjesithivi Nee Sneha Bandam Viluvaina Nee Tyagamutho
Cheranu Nee Dari Nee Prema Kori Ninu Vidachi Nenundalenu (2)
||Dhavalavarnuda||
2. Nilakadalenu Naa Hrudilo Nee Vakyame Sthiraparachenu
Nindala Parvamulo Naa Thodu Nilichina Naa Dhairyamu Neevaiah
Padilamaithini Nee Madhilo Nenu Parisudduda Naa Yesaiah
Cheranu Nee Dari Nee Prema Kori Ninu Vidachi Nenundalenu (2)
||Dhavalavarnuda||
3. Sidhilamukani Sundara Nagaramulo Neetho Nenu Jeevinthunu
Sthuthi Ganamulatho Ninu Keerthinchutaye Naa Jeevitha Bhagyam
Sthapinchiyunnavu Naa Korake Neevu Nitya Siyonunu
Cheranu Nee Dari Nee Prema Kori Ninu Vidachi Nenundalenu (2)
||Dhavalavarnuda||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------