3843) నూతన సంవత్సరం దేవుని బహుమానం

    

** TELUGU LYRICS **

    నూతన సంవత్సరం దేవుని బహుమానం (2)
    కృపను చూపెను గత కాలం పరమతండ్రి కి స్తుతి స్తోత్రం
 (2)
    అ:ప: ముందుకే మన పరుగు పాతవి కను మరుగు 

1. ఎదుగుదలకు అడ్డు వచ్చిన ప్రతిదియు తొలగేను
 (2)
    దేవుడే ఆజ్ఞాపించెను అత్యధిక విజయ మిచ్చెను
 (2) 
    ||ముందుకే మన పరుగు||

2   సత్ క్రియలకు తగిన రీతిగా ఫలితము దొరుకును (2)
    దేవుడే ప్రారంభించెను తూదమట్టుకు నేరివర్చేను
 (2) 
    ||ముందుకే మన పరుగు||

3 . మహిమ నుండి అధిక మహిమకు ప్రవేశము జరుగును (2)
    దేవుడే సంకలిపించేను అభివృద్ధిని కలిగించును
 (2) 
    ||ముందుకే మన పరుగు|| ||నూతన సంవత్సరం||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------