3844) ఉప్పొంగే ఉత్సహంతో ఆనంద తరంగాలతో


** TELUGU LYRICS **

ఉప్పొంగే ఉత్సహంతో
ఆనంద తరంగాలతో (2)
చిగురించిన ఆశలతో
చెరగని చిరునవ్వులతో (2)
తెలుపుదాం అందరకి శుభాకాంక్షలు
నూతనసంవత్సర శుభాకాంక్షలు
Happy Happy New Year
We Wish you A Happy New Year (2)

యావే మమ్ము దీవించుము
మీ కాంతిలో మమ్ము నడిపించుము
యేసువా మమ్ము కరుణించుము
మీ సమాధానము మాకొసగుము (2)
ఆత్మదేవా మాతో వసియించుము
మీ కార్యము మాలో జరిగించుము (2)
Happy Happy New Year
We Wish you A Happy New Year (2)

సంవత్సరమంతా తోడుండుము
మీ దూతలతో కాపాడుము
మీ ఆశీస్సులజల్లులు కురిపించుము
సిరిసంపదలు ప్రసాదించుము (2)
సుఖసంతోషాలు అనుగ్రహించుము
ఆయురారోగ్యాలు మాకివ్వుము (2)
Happy Happy New Year
We Wish you A Happy New Year
 (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments