3845) యేసయ్య నీ మేలులను మరచిపోను యేసయ్య నీ కార్యములను మరువలేను

    

** TELUGU LYRICS **

    యేసయ్య నీ మేలులను మరచిపోను 
    యేసయ్య నీ కార్యములను మరువలేను
    యేసు నీవే నాకు చాలిన దేవుడవు 
    దేవా నీవే నాకు చాలిన దేవుడవు (2)
    నా రక్షణ కర్తవు  యేసయ్య కాపాడే వాడవు (2)

1.  నవవచ్చరములను నూతన గడియను 
    నేన్ అనుభవింప నన్ను అనుమతించావు (2)
    నీ రూపమును నేను పొంద 
    నీ వాక్యముతో నిర్మించి ఉన్నావు (2)

2.  ప్రాచీన మనసుతో ఫలించని తీగనై
    పాటించక నీ పలుకు పరుగులెత్తుచున్నాను (2)
    మరో ఏడూ నా కొరకు తండ్రిని వేడుచు ఫలించుటకు ప్రేరేపించావు
 (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------