3828) క్రిస్మస్ వచ్చింది సువార్తను తెచ్చింది క్రిస్మస్ వచ్చింది సువార్తను తెచ్చింది



** TELUGU LYRICS **

క్రిస్మస్ వచ్చింది 
సువార్తను తెచ్చింది 
క్రిస్మస్ వచ్చింది 
సువార్తను తెచ్చింది
యుగాలలో తరాలలో ఎదురు చూసినది
మెస్సయ్యాగ భువిలోన అవతరించినది

పరలోకమునుండి దిగివచ్చి – యూదుల రాజుగా పుట్టి
పరలోకమునుండి దిగివచ్చి – యూదుల రాజుగా పుట్టి
ఇమ్మానుయేలు జననమది - పాపికి పరలోక ద్వారమది
ఇమ్మానుయేలు జననమది - పాపికి పరలోక ద్వారమది

క్రిస్మస్ వచ్చింది 
సువార్తను తెచ్చింది 
క్రిస్మస్ వచ్చింది 
సువార్తను తెచ్చింది

పాపులమైన మన కొరకు  - మంటిదేహము దాల్చి 
పాపులమైన మన కొరకు  - మంటిదేహము దాల్చి
పాపానికి ఓటమది - జీవానికే గెలుపు అది
పాపానికి ఓటమది - జీవానికే గెలుపు అది 

క్రిస్మస్ వచ్చింది 
సువార్తను తెచ్చింది 
క్రిస్మస్ వచ్చింది 
సువార్తను తెచ్చింది
యుగాలలో తరాలలో ఎదురు చూసినది
మెస్సయ్యాగ భువిలోన అవతరించినది
క్రిస్మస్ వచ్చింది 
సువార్తను తెచ్చింది...

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------