** TELUGU LYRICS **
Once upon time లో బెత్లహేము town లో
రాజాధిరాజు పుట్టాడు
He is యేసు Prince of peace
ప్రజలకు saviour గ వచ్చాడు
Worship చేద్దాం Gold gifts ఇచ్చేదం
పాకలోన Crib చుట్టూ కుర్చుండం
Every body it's time to ready
Globe అంతా ఈ good news చెప్పేద్దాం
HAPPY HAPPY CHRISTMAS
MERRY MERRY CHRISTMAS (2)
రాజాధిరాజు పుట్టాడు
He is యేసు Prince of peace
ప్రజలకు saviour గ వచ్చాడు
Worship చేద్దాం Gold gifts ఇచ్చేదం
పాకలోన Crib చుట్టూ కుర్చుండం
Every body it's time to ready
Globe అంతా ఈ good news చెప్పేద్దాం
HAPPY HAPPY CHRISTMAS
MERRY MERRY CHRISTMAS (2)
1. Don't worry dear Mary దూత శుభవార్త తెచ్చింది
ఇది సత్యం నక్షత్రం location exact గ చూపింది
నీ కోసం మన కోసం దేవుడే మానవుడిగా వచ్చాడు
విలువైన Salvation free of cost గ ఇచ్చాడు
Let's sing together & greet each other
చేసుకుందాం celebration
Our king is born in Bethlehem
ఇది christmas సంబరము
HAPPY HAPPY CHRISTMAS
MERRY MERRY CHRISTMAS (2)
ఇది సత్యం నక్షత్రం location exact గ చూపింది
నీ కోసం మన కోసం దేవుడే మానవుడిగా వచ్చాడు
విలువైన Salvation free of cost గ ఇచ్చాడు
Let's sing together & greet each other
చేసుకుందాం celebration
Our king is born in Bethlehem
ఇది christmas సంబరము
HAPPY HAPPY CHRISTMAS
MERRY MERRY CHRISTMAS (2)
2. Christmas కి meaning అంటే యేసయ్య హృదయంలో పుట్టాలా
Decorations Preparations Festive Vibes తో నిండాల
ప్రతి ఇల్లు పైనేమో colourful stars తో మెరవాల
नाचेंगे गाएंगे season carniva ల జరగాల
It's time for Carols మోగాలి congos
Night antha tiragala
Santa తాతతో Christmas పాటలతో
Full Gospel చెప్పాలా
Chritmas తాతతో దూత పాటతో
Full gospel చెప్పాలా
HAPPY HAPPY CHRISTMAS
MERRY MERRY CHRISTMAS (2)
Decorations Preparations Festive Vibes తో నిండాల
ప్రతి ఇల్లు పైనేమో colourful stars తో మెరవాల
नाचेंगे गाएंगे season carniva ల జరగాల
It's time for Carols మోగాలి congos
Night antha tiragala
Santa తాతతో Christmas పాటలతో
Full Gospel చెప్పాలా
Chritmas తాతతో దూత పాటతో
Full gospel చెప్పాలా
HAPPY HAPPY CHRISTMAS
MERRY MERRY CHRISTMAS (2)
Once upon time లో బెత్లహేము town లో
రాజాధిరాజు పుట్టాడు
He is యేసు Prince of peace
ప్రజలకు saviour గ వచ్చాడు
Worship చేద్దాం Gold gifts ఇచ్చేదం
పాకలోన Crib చుట్టూ కుర్చుండం
Every body it's time to ready
Globe అంతా ఈ good news చెప్పేద్దాం
HAPPY HAPPY CHRISTMAS
MERRY MERRY CHRISTMAS (5)
రాజాధిరాజు పుట్టాడు
He is యేసు Prince of peace
ప్రజలకు saviour గ వచ్చాడు
Worship చేద్దాం Gold gifts ఇచ్చేదం
పాకలోన Crib చుట్టూ కుర్చుండం
Every body it's time to ready
Globe అంతా ఈ good news చెప్పేద్దాం
HAPPY HAPPY CHRISTMAS
MERRY MERRY CHRISTMAS (5)
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------