3808) అరుదెంచెను నా యేసయ్య నీ రాకతో నాకు జీవము


** TELUGU LYRICS **

అరుదెంచెను నా యేసయ్య 
నీ రాకతో నాకు జీవము 
పులకించి నా హృదయము 
పరలోక రాజుని శుభజన్మము (2)
Happy Happy Christmas
Marry Marry Christmas 
Happy Happy Christmas
Marry Christmas (2)

పాపాలతో అపరాధాలతో చచ్చిన స్థితిలో నేనుండగా 
నా స్థితినే చూచి తన స్థితినే వీడి 
ఇలలో జన్మించే మానుజవతారునిగా (2)
పాపాంధకారం తొలగించెను 
యేసు రక్షణ కార్యం జరిగించెను (2)
Happy Happy Christmas
Marry Marry Christmas 
Happy Happy Christmas
Marry Christmas (2)

నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఈ లోకానికి 
నా ద్వారా తప్ప ఎవరైనను 
తండ్రిని చేరే మార్గం లేదనెను (2)
తన ప్రేమను చూపించెను 
నా భారమంతా తొలగించెను (2)
Happy Happy Christmas
Marry Marry Christmas 
Happy Happy Christmas
Marry Christmas (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------