** TELUGU LYRICS **
యేసు శిష్యులకు నెరుక జేసిన భవిష్యోక్తులు వినరే కైసరయన
గర ప్రాంతములను ఘనుఁడు చేరి తన గతి మతిఁ దలఁచుచు

||యేసు||
1. యెరూషలే మనెడి పురమునఁ దన కిఁక కలిగెడు దుఃఖములు
దురితాత్ములు యూ దులు కడు బాధలు పరచి తన్ను సిలు వను
చంపుదు రని
||యేసు||
2. నీతి బోధకు ల నేకులు పెద్దలు ఖ్యాతిగ నర్చకులు అతరిఁదన నప
హాస్యము లాడుచుఁ బోతరించి యుమి వేతుర టంచును

3. మనుజ కుమారుఁడు మరణమై సమా ధిని వేయంగఁబడున్ దన
రఁగ మూఁడవ దినమునఁ బునరు త్థానమొంది ద ర్శన మిడు మీకని

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :