803) కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు

** TELUGU LYRICS **

కోరుకున్న చెలిమి పొందెను 
కలనైన ఎన్నడు విడువడు (2)
ఈ సమయం నీదే చేరుమా (2)

వేచి యున్నది నీ బంధము 
||కోరుకున్న||

కలలు కంటివే నీ ప్రియుని కోసము
నీ కొరకై నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా (2)
ఈ సమయం నీదే చేరుమా (2)
వేచి యున్నది నీ బంధము
 
||కోరుకున్న||

మరచిపోకుమా ఇదే ప్రభుని కార్యము
ప్రేమించి చూపించెను నీ ఆశనే తీర్చెను (2)
ఈ సమయం నీదే చేరుమా (2)
వేచి యున్నది నీ బంధము
||కోరుకున్న||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------