** TELUGU LYRICS **
1. యేసు సమసిన సిల్వ చెంత - నే ప్రార్ధించిన స్థలమందు రక్తము
ద్వారా మన్నింపొందితిన్ - యేసుకు మహిమ
పల్లవి: యేసుకు మహిమ మహిమ (2)
నా యెద యిప్పుడు మారెను - యేసుకు మహిమ
ద్వారా మన్నింపొందితిన్ - యేసుకు మహిమ
పల్లవి: యేసుకు మహిమ మహిమ (2)
నా యెద యిప్పుడు మారెను - యేసుకు మహిమ
2. ఆశ్చర్యముగా హౄదయౌ మారెను - యేసుకు ఆలయమాయెను
సిల్వ యొద్ద నటులాయెను - యేసుకు మహిమ
సిల్వ యొద్ద నటులాయెను - యేసుకు మహిమ
3. పాపము తీర్చు ప్రభావమది - నన్ను స్వస్థ పరచినది
యేసుచే నీ స్థితి కల్గెను - యేసుకు మహిమ
యేసుచే నీ స్థితి కల్గెను - యేసుకు మహిమ
4. ఈ జీవపు ఊట యొద్దకురా - హౄదయము నిమ్ము యేసునకు
ముంగిన నీ పాపము పోవున్ - యేసుకు మహిమ
ముంగిన నీ పాపము పోవున్ - యేసుకు మహిమ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------