2535) యేసయ్య పుట్టినాడే సంతోషం తెచ్చినాడే

** TELUGU LYRICS **

యేసయ్య పుట్టినాడే
సంతోషం తెచ్చినాడే
యేసయ్య వచ్చినాడే
రక్షణ ఇచ్చినాడే

సంతోషం వచ్చింది
రక్షణ వచ్చింది
పరలోకం చేర్చింది
నిత్యజీవం వచ్చింది
యేసయ్య ముట్టినాడే
స్వస్థత ఇచ్చినాడే
అద్భుతాలు చేసే దేవుడు
ఆశ్చర్యకార్యములు చేయును
యేసయ్య చూచినాడే
పేతురిని పిలిచినాడే
నీటిపైన నడువసాగెనే
జీవితాన్ని మార్చివేసెనే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------