** TELUGU LYRICS **
యేసయ్యా ప్రేమ ఎంతో మధురం పాపిని కరుణించే ప్రేమ
తన ప్రాణమునిచ్చి కాపాడునులే
తన రెక్కల క్రింద దాచునులే
తన ప్రాణమునిచ్చి కాపాడునులే
తన రెక్కల క్రింద దాచునులే
ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ
ఆదరణే లేక ఉన్నప్పుడు ఆదరించెను ఆ ప్రేమ(2)
ఎవ్వరూ లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ(2)
కరుణించెను నను కృప చూపెను నాకు
కారుణామయుడు నా యేసయ్యా(2)
ఆదరణే లేక ఉన్నప్పుడు ఆదరించెను ఆ ప్రేమ(2)
ఎవ్వరూ లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ(2)
కరుణించెను నను కృప చూపెను నాకు
కారుణామయుడు నా యేసయ్యా(2)
కష్టాలలో కుమిలి ఉన్నప్పుడు కడ తేర్చేను నను ఆ ప్రేమ
కన్నీటి గాధలో ఉన్నప్పుడు కన్నీరు తుడిచెను ఆ ప్రేమ(2)
కలవరపడి ఉన్నప్పుడు కనికరించెను ఆ ప్రేమ(2)
కలతలు బాపి కరములు చాపి
తన కౌగిట నను దచెనుగా
కన్నీటి గాధలో ఉన్నప్పుడు కన్నీరు తుడిచెను ఆ ప్రేమ(2)
కలవరపడి ఉన్నప్పుడు కనికరించెను ఆ ప్రేమ(2)
కలతలు బాపి కరములు చాపి
తన కౌగిట నను దచెనుగా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------