2537) యేసయ్య మనకు సహాయం

** TELUGU LYRICS **   

    యేసయ్య మనకు సహాయం
    మెస్సెయ్యగలడు మన భారం
    ఏ భాదలు ఏమున్ననను
    తొలగించి ఇచ్చున భయం

1.  ఆదాము నాడు పాపము చేసి హవ్వను నిందించే
    ఆహవ్వ నడుగ తాను కాదని పాపమును చూపించే
    ఆవాడుకే ఈనాడు వచ్చింది మనకు చూడు 
    ||యేసయ్య||

2.  సాతాను మనకు మత్తుజల్లి మాయ జేసెను
    పాపాలు చేయ నేర్చితానే పొంగిపోయెను యేసే కదా శరణ్యం
    సాతాను పూనే అసహ్యం ఏనాడును నిను వీడడు
    యేసయ్య మనకు తోడు 
    ||యేసయ్య||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------