** TELUGU LYRICS **
యేసయ్యా నా నిరీక్షణా ఆధారమా
నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ
నా నిరీక్షణా ఆధారమా (2)
నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ
నా నిరీక్షణా ఆధారమా (2)
1. ఈ ఒంటరి పయనంలో
నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే (2)
నాలోనే నీ ఉండుము
నీలోనే నను దాయుము (2)
||యేసయ్యా||
2. షాలేము రాజా నీదు నామం
పోయబడిన పరిమళ తైలం (2)
నీవే నా ప్రాణము
సీయోనే నా ధ్యానము (2)
2. షాలేము రాజా నీదు నామం
పోయబడిన పరిమళ తైలం (2)
నీవే నా ప్రాణము
సీయోనే నా ధ్యానము (2)
||యేసయ్యా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------