3586) విరిగిన నా హృదయమే నీకు అర్పించుటకు

    

** TELUGU LYRICS **

    విరిగిన నా హృదయమే నీకు అర్పించుటకు
    నీ సన్నిధికి నేను వచ్చానయ్యా
    సహాయకుడవు నీవే క్షమియించె దేవుడ నీవే
    సమస్తం నూతనంగా మార్చే యేసయ్యా

1.  హేబేలువంటి శ్రేష్ఠ అర్పణ అర్పించుటే నా ఆశ (2)
    నీవు మెచ్చె మాదిరిలో జీవించుట ఎల్లప్పుడూ నా ధ్యాస
    ||సహాయకుడవు నీవే||

2.  ఏలియా ఆసక్తితో ప్రార్ధించగా అద్భుతాలు జరిగించావు (2)
    విడువక ప్రార్థించుట నేర్పించుము నీ శక్తి నే పొందుటకు
    ||సహాయకుడవు నీవే||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post