3588) నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము

    

** TELUGU LYRICS **

    నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము 
    నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము (2)
    నీ రూపులోనికి నన్ను మార్చుము
 (2)
    నీ సాక్షిగా ఇలలో నిత్యము నిలుపుము
 (2)
    నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము 
    నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము

1.  విజయాలను ఆశించుచు నీ దరికి చేరాను 
    అపజేయముల మార్గాలలో నాడుపుచున్నావు నన్ను
 (2)
    నా ఆహామంత నాశియించుటకు నీ చిత్తమాయెను
 (2)
    నీ సాక్షిగా ఇలలో నిత్యము నిలుపుము
 (2)
    నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము 
    నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము

2.  సంతోషము నీ వరమని నీకు లోబడినాను 
    నా గుండెనే చీల్చు బాధతో నింపియున్నావు నన్ను
 (2)
    నీ ప్రేమను నె గ్రహియించుట నీ చిత్తమాయెను
 (2)
    నీ సాక్షిగా ఇలలో నిత్యము నిలుపుము
 (2)
    నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము 
    నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము

3.  సుఖభోగము ఆశించుచు నిన్ను వెంబడించాను 
    శ్రమ కొలమీలో నన్ను కాల్చుచు శుద్ధిపరచుచున్నావు
 (2)
    నీ రూపము నాకిచ్చుటకే నీ చిత్తమాయెను
 (2)
    నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము 
    నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము
 (2)
    నీ రూపులోనికి నన్ను మార్చుము
 (2)
    నీ సాక్షిగా ఇలలో నిత్యము నిలుపుము
 (2)
    నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము 
    నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------