** TELUGU LYRICS **
అన్ని కాలంబులలో ఉన్న మా దేవుడవు
తండ్రి,కుమార శుద్ధాత్మ దేవా
దర్శించుమయా వర్షించు మాపై ఫలభరితులుగా చేయుమయా
తొలకరి వర్షం కడవరి వర్షం పంటను విస్తారం చేయుమయ
తండ్రి,కుమార శుద్ధాత్మ దేవా
దర్శించుమయా వర్షించు మాపై ఫలభరితులుగా చేయుమయా
తొలకరి వర్షం కడవరి వర్షం పంటను విస్తారం చేయుమయ
సంవత్సరములు జరుగుచుండగా - నూతనపరచు నీ కార్యములన్
పరిశుద్ధాత్మతో మము వెలిగించి - శక్తిమంతులుగ చేయుమయా
||దర్శించుమయా||
పరిశుద్ధాత్మతో మము వెలిగించి - శక్తిమంతులుగ చేయుమయా
||దర్శించుమయా||
వెనుకవి మరచి ముందున్న వాటికై - క్రీస్తు యేసు నందు దేవుని
ఉన్నత బహుమానము కొరకై - గురి యొద్దకే పరుగెత్తెదము
||దర్శించుమయా||
ఉన్నత బహుమానము కొరకై - గురి యొద్దకే పరుగెత్తెదము
||దర్శించుమయా||
జీవ వాక్యముతో మము బ్రతికించి - సత్యముతో స్వాతంత్రులు జేయుము
సజీవ సాక్ష్యులై సర్వలోకముకు - రాయబారులుగా జీవించెదం
||దర్శించుమయా||
సజీవ సాక్ష్యులై సర్వలోకముకు - రాయబారులుగా జీవించెదం
||దర్శించుమయా||
** ENGLISH LYRICS **
Anni Kalambulalo Vunna Maa Devudavu
Thandri, Kumara Sudhaathma Devaa
Darshinchumaya Varshinchu Mapai Phalabharithulugaa Cheyumayaa
Tholakari Varsham Kadavari Varsham Pantanu Visthaaram Cheyumaya
Samvacharamulu Jaruguchundaga -
Noothanaparachu Nee Kaaryamulan
Parishudhaathmatho Mamu Veliginchi -
Shakthimanthuluga Cheyumayaa
||Dharshinchumaya||
Venukavi Marachi Mundunna Vatikai -
Kreesthu Yesu Nandu Devuni
Vunnatha Bahumaanamu Korakai -
Guri Yoddake Parugetthedamu
||Dharshinchumaya||
Jeeva Vakhyamutho Mamu Brathikinchi -
Sathyamutho Swathanthrulu Jeyumu
Sajeeva Saakshyulai Sarvalokamunaku -
Raayabaarulugaa Jeevinchedam
||Dharshinchumaya||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------