** TELUGU LYRICS **
ఎందుకయ్యా యేసయ్యా
నాపై నీకు ఇంత ప్రేమ ఎందుకయ్య
వెలకట్టలేని దయ చూపినావయ్యా
తల్లికన్న మిన్నగా నను ప్రేమించావయ్యా
ఎందుకయ్యా యేసయ్యా
నాపై నీకు ఇంత జాలి ఎందుకయ్య
ఊహించలేని కృపచూపినావయ్యా
కంటికి రెప్పలా నను కాపాడావయ్యా..
యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురం
యేసయ్యా నీ కృప శాశ్వతం శాశ్వతం
నాపై నీకు ఇంత ప్రేమ ఎందుకయ్య
వెలకట్టలేని దయ చూపినావయ్యా
తల్లికన్న మిన్నగా నను ప్రేమించావయ్యా
ఎందుకయ్యా యేసయ్యా
నాపై నీకు ఇంత జాలి ఎందుకయ్య
ఊహించలేని కృపచూపినావయ్యా
కంటికి రెప్పలా నను కాపాడావయ్యా..
యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురం
యేసయ్యా నీ కృప శాశ్వతం శాశ్వతం
1. అర్హతేలేని నన్ను మొదట ప్రేమించావు
నా తల్లి గర్భము నుండే నన్ను పోషించావు (2)
కృంగినా వేళలోన నాదరికి చేరావు
నీ చేయినందించి నన్ను నిలబెట్టావు (2)
యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురం
యేసయ్యా నీ కృప శాశ్వతం (2) ||పల్లవి||
2. నాకు నీ స్వరూపమిచ్చి - నీ సొగసును విడిచావు
నేను నా తలయెత్తుటకై నీ తలను దించావు (2)
నా డాగు జీవితముకై - రక్తమునే కార్చావు
గమ్యమేలేని నాకు - పరలోకమునిచ్చావు (2)
యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురం
యేసయ్యా నీ కృప శాశ్వతం (2)
ఎందుకయ్యా యేసయ్యా
నాపై నీకు ఇంత ప్రేమ ఎందుకయ్యా
వెలకట్టలేని దయ చూపినావయ్యా
తల్లికన్న మిన్నగా నను ప్రేమించావయ్యా
ఎందుకయ్యా యేసయ్యా
నాపై నీకు ఇంత జాలి ఎందుకయ్యా
ఊహించలేని కృప చూపినావయ్యా
కంటికి రెప్పలా నను కాపాడావయ్యా..
యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురం
యేసయ్యా నీ కృప శాశ్వతం శాశ్వతం
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------