** TELUGU LYRICS **
సన్నుతించెదను దయాళుడవు నీవని
యెహోవా నీవే దయాళుడవని నిను - సన్నుతించెదను (2)
సన్నుతించెదను దయాళుడవు నీవని
1. సర్వ సత్యములో నను నీవు నడిపి
యెహోవా నీవే దయాళుడవని నిను - సన్నుతించెదను (2)
సన్నుతించెదను దయాళుడవు నీవని
1. సర్వ సత్యములో నను నీవు నడిపి
ఆదరించిన పరిశుద్ధాత్ముడా (2)
కృపాధారము నీవెగా షాలేమురాజా
కృపాధారము నీవెగా షాలేమురాజా
నిను సన్మానించెదను (2)
||సన్నుతించెదను||
2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి
||సన్నుతించెదను||
2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి
చూపితివా నీ వాత్సల్యమును (2)
కృపానిధివి నీవెగా నా యేసురాజా
కృపానిధివి నీవెగా నా యేసురాజా
నిను సన్మానించెదను (2)
||సన్నుతించెదను||
||సన్నుతించెదను||
** ENGLISH LYRICS **
Sannuthinchedhanu Dhayaaludavu Neevani
Yehovaa Neeve Dhayaaludavani Ninu - Sannuthinchedhanu (2)
Sannuthinchedhanu Dhayaaludavu Neevani
1. Sarva Sathyamulo Nanu Neevu Nadipi
Aadharinchina Parishudhdhaathmudaa (2)
Krupaadhaaramu Neevegaa Shaalaemuraajaa
Ninu Sanmaaninchadhanu (2)
||Sannuthinchedhanu||
2. Nee Kanu Choopula Paridhilo Nannu Nilipi
Choopithivaa Nee Vaathsalyamunu (2)
Krupaanidhivi Neevegaa Naa Yesuraajaa
Ninu Sanmaaninchadhanu (2)
||Sannuthinchedhanu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------